Breaking News

వెంకట ఖాజా ఆలయ నిర్మాణానికి రూ.20 వేల విరాళం

ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్

ఎల్లారెడ్డి, అక్టోబర్ 27 (E6tv న్యూస్): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల గ్రామంలో నిర్మిస్తున్న వెంకట ఖాజా ఆలయ నిర్మాణానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ రూ.20 వేల విరాళాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా యువజన అధ్యక్షుడు దేగావత్ జైల్ సింగ్, మండల యువజన నాయకుడు మోహన్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు సావిత్రి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బ్యాగరి సాయిలు, పర్మల్ల గ్రామ అధ్యక్షుడు బద్ద లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *