అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం
అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి చాలాచోట్ల నేలకొరిగిన వరిపంట
చేతికొచ్చిన పంటను రైతులు యంత్రాలతో కోసి సెంటర్లకు తరలించినా.. అక్కడ కొనకపోవడంతో అకాల వర్షాలకి ధాన్యం తడుస్తుందని ఆందోళన చెందుతున్న రైతులు
ఇలాగే వర్షం కురిస్తే ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని రైతులు ఆవేదన
వెంటనే సెంటర్లు ప్రారంభించాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కోరిన రైతులు

