కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అరెస్ట్
5వ తరగతి వరకే చదువుకుని, నకిలీ 10వ తరగతి సర్టిఫికెట్లతో హెవీ లైసెన్స్ పొందిన లక్ష్మయ్య
పల్నాడు జిల్లా ఒప్పిచర్లకు చెందిన మిరియాల లక్ష్మయ్య
కర్నూలు బస్సు అగ్ని ప్రమాదానికి కారణమైన యువకుడు ఇతడే
ప్రమాదం ముందు బైకర్ విజువల్స్
మద్యం మత్తులో పెట్రోల్ పంపు వద్దకు వెళ్ళిన బైకర్
బస్సు ప్రమాదంలో బైకర్ మృతి

