జూబ్లీహిల్స్‌లో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క బోరబండ ప్రాంతంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క స్థానిక ప్రజలను కలుసుకుని, కాంగ్రెస్ పార్టీ గెలుపు ద్వారా మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు.

జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని సీతక్క పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే శక్తి కాంగ్రెస్‌కే ఉందని, నవీన్ యాదవ్ విజయం జూబ్లీహిల్స్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని సీతక్క స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క బోరబండ ప్రాంతంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క స్థానిక ప్రజలను కలుసుకుని, కాంగ్రెస్ పార్టీ గెలుపు ద్వారా మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు.

జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని సీతక్క పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే శక్తి కాంగ్రెస్‌కే ఉందని, నవీన్ యాదవ్ విజయం జూబ్లీహిల్స్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని సీతక్క స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *