Srinivas Rao Rao

అదిత్య-L1 డేటా విశ్లేషణకు శాస్త్రవేత్తలకు ISRO ఆహ్వానం.

భారతదేశ తొలి సౌర పరిశోధనా మిషన్ అదిత్య-L1 రెండో వార్షికోత్సవం సందర్భంగా, శాస్త్రీయ పరిశోధనలకు మరింత ఊపునిచ్చే కీలక ప్రకటన చేసింది ఇస్రో. అదిత్య-L1 మిషన్ ద్వారా సేకరించిన డేటా విశ్లేషణ కోసం భారతీయ శాస్త్రవేత్తల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ఆపర్చునిటీ (AO) విడుదల చేసింది.ప్రస్తుతం అదిత్య-L1 మిషన్‌కు సంబంధించి 23 టెరాబైట్లకు పైగా డేటా పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉందని, ఇప్పటికే అనేక కీలక శాస్త్రీయ ఫలితాలు అంతర్జాతీయ పియర్-రివ్యూడ్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయని…

Read More

ఇండియన్ ఆర్మీలోకి ‘భైరవ్’ సేన..!

ఆధునిక యుద్ధతంత్రంలో భారత్ మరో ముందడుగేసింది. పాక్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం ‘భైరవ్’ పేరుతో అత్యంత శక్తిమంతమైన ఫోర్స్ను రంగంలోకి దించింది. ఈ దళం కోసం లక్ష మందికి పైగా ‘డ్రోన్ ఆపరేటర్లను’ సిద్ధం చేసింది. సాధారణ సైన్యానికి, స్పెషల్ ఫోర్సెస్కు మధ్య వారధిలా పనిచేసే ఈ భైరవ్ కమాండోలు శత్రువుల స్థావరాలను డ్రోన్ల సాయంతో క్షణాల్లో నేలమట్టం చేయగలరు.

Read More

తిరుపతి: మద్యం మత్తులో ఆలయంలోకి చొరబాటు… కలకలం

తిరుపతిలోని టిటిడి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది.మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి చొరబడాడు.విజిలెన్స్ సిబ్బంది గమనించేలోపే ఆలయ గోడ దూకి లోపలికి ప్రవేశించిన ఆ వ్యక్తి,మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయ గోపురాన్ని ఎక్కాడు.గోపురం పైకి చేరుకున్న అతడు కలశాలను లాగేందుకు ప్రయత్నించడంతో భక్తులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.ఆ వ్యక్తిని **తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మవాడ, పెద్దమల్లా రెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతి (45)**గా పోలీసులు…

Read More

మహిళా సంఘాలకు శుభవార్త..

మహిళా సంఘాలకు శుభవార్త.. కొత్త పథకం ప్రారంభం.. 70 శాతం సబ్సిడీ.. ప్రతి నెలా డబ్బులు. కొత్త ఏడాది ప్రారంభంలోనే మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకువచ్చింది. దీని ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా 70 శాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలు/ఆవులు అందిస్తారు. రాష్ట్రంలో పాల కొరత తీర్చడంతో పాటు మహిళా సాధికారత,…

Read More

న్యూ ఇయర్ వేళ ‘గోవింద’ నామస్మరణతో మారుమోగిన తిరుమల

తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు సందడి చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. లడ్డూ ప్రసాదాలు, మిఠాయిలు పంచుకున్నారు. కాగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.

Read More

అక్రమ కంటెంట్‌తో కోట్ల బిజినెస్..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ వెబ్‌సైట్ ద్వారా భారీగా ఆదాయం సంపాదించినట్టు కస్టడీ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.కామ్‌కార్డ్ ప్రింట్‌కు ఒక్క ధర, హెచ్‌డీ ప్రింట్‌కు మరో ధరగా వసూలు చేసినట్టు విచారణలో తేలింది. ఒక్క కామ్‌కార్డ్ ప్రింట్‌కు రూ.100, హెచ్‌డీ ప్రింట్‌కు రూ.200 వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.ప్రతినెలా బ్యాంక్ ఖాతాల్లోకి సగటున రూ.13.40 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్…

Read More

జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలా..?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. జనవరి నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.ఓటరు జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు పూర్తయ్యాక తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే…

Read More

యూట్యూబర్ అన్వేష్‌పై కఠిన చర్యలు..

హైదరాబాద్‌: యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు….అన్వేష్‌పై BNS సెక్షన్ 67 IT యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, నిరాధారపోనాలతో కూడిన వీడియోలు పోస్ట్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు…వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అన్వేష్ చేసిన వీడియోల వల్ల సమాజంలో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు….ఇకపై…

Read More

న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్‌ను ముమ్మరం చేయనున్నారు. గుంపులుగా రోడ్లపై తిరగవద్దని పోలీసులు సూచించారు. పబ్‌లు, ఈవెంట్ ప్రాంతాలపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగనుంది. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్, పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దింపారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో…

Read More

ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివి

ప్రేమ వివాహాల్లో ఒడిదుడుకులు సహజమన్న హైకోర్టు ధర్మాసనం తమను కాదని వెళ్లిన కూతురి కోసం కోర్టుకెక్కిన వృద్ధ తల్లిదండ్రులు యువతి మేజర్ అయినందున ఆమె నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ పిల్లల మనోభావాలను తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని సూచన ప్రేమ వివాహాలపై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివని, వాటిలో లాభనష్టాలు, ఒడిదుడుకులు సర్వసాధారణమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తిరుచ్చికి చెందిన ఓ నర్సు అదృశ్యంపై దాఖలైన…

Read More