Technology
ఆంథ్రోపిక్పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
క్లాడ్’ ఏఐ సృష్టికర్త ఆంథ్రోపిక్ సంస్థ విలువ తాజాగా 380 బిలియన్ డాలర్లకు చేరిన వేళ.. ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంథ్రోపిక్ ఏఐ శ్వేతజాతీయులు, ఆసియన్లు, పురుషులను ద్వేషిస్తోందంటూ మస్క్ ఆరోపించారు. సంస్థ తన తీరు మార్చుకోకపోతే అది అందరినీ ద్వేషించే ‘మిస్ఆంథ్రోపిక్’గా మారుతుందని హెచ్చరించారు. క్లాడ్ కోవర్క్ ఏజెంట్ రాకతో తన xAlకి పోటీ పెరగడంతో మస్క్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంథ్రోపిక్ ఓపెన్ ఏఐ, స్పేస్ ఎక్స్ వంటి…
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ వ్యవసాయానికి కొత్త మార్గం – ఇన్నోవేషన్ హబ్‌ల ప్రతిపాదన
ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ – వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో వ్యవసాయ సాంకేతిక చర్చలుఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ వ్యవసాయానికి కొత్త మార్గం – ఇన్నోవేషన్ హబ్‌ల ప్రతిపాదన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మూడో రోజు **వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)**ని సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, వ్యవసాయ సాంకేతిక పరిశోధకులతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఆధునీకరణ కోసం…

