జగన్ మాటలపై బాలయ్య రియాక్షన్..

E6TV News : నందమూరి బాలకృష్ణ గురించి చెప్పనవసరం లేదు. ఆయన తన మనసులో ఉన్న మాటనే చెబుతారు. ఏది ఉంచుకోరు కూడా. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలోనే ఉతికి ఆరేశారు. వాడు సైకో గాడు అంటూ చాలా తేలిగ్గా తీసుకొని మాట్లాడారు. సినీ పరిశ్రమను అగౌరవపరిచారు అంటూ చెప్పే క్రమంలో చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంతో.. జగన్మోహన్ రెడ్డి పై బాలకృష్ణ కామెంట్స్ పక్కకు వెళ్లిపోయాయి. అయితే బాలకృష్ణను మాత్రం జగన్మోహన్ రెడ్డి మరిచిపోలేకపోతున్నారు. తనను…

Read More

దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం..

దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం దుబాయ్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌లోని తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరయ్యారు.యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు “తెలుగు జాతికి తిరుగే లేదు… ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలుస్తుంది” అని సీఎం చంద్రబాబు…

Read More

🏏 కోహ్లీ – ఇక ఇంటికేనా..?

చాలా కాలం తర్వాత కింగ్ కోహ్లీను మైదానంలో చూడటానికి అవకాశం వచ్చింది.ఇది కూడా ఇండియన్ జెర్సీలో! కానీ… కోహ్లీ తన ఆటతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు.ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్‌లో మొదటి వన్డేలో డకౌట్ అవుతూ ఫ్యాన్స్‌ను ఆందోళనలో పడేసాడు.రెండో ఇన్నింగ్స్‌లో కూడా పెద్ద స్కోరు లేకుండా పెవీలియన్లోకి వెళ్లాడు.రెండు వరుస డకౌట్లు గోవిందరించి, కోహ్లీ ఫామ్పై సందేహాలు పెరుగుతున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లీ ఆడుతాడా అనే ప్రశ్న అభిమానులను ఆక్రోశపెడుతోంది.గౌతమ్ గంభీర్ అభిప్రాయం ప్రకారం……

Read More