Ap Liquor Scam
మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ను డిసెంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారంతో రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచిన అధికారులు… రిమాండ్ కొనసాగించాలని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో నిందితుల తరపు న్యాయవాదులు గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ సెక్షన్ ప్రకారం రిమాండ్‌ను పొడిగిస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. నిందితులు ఇప్పటికే 90 రోజులకు పైగా జైల్లో ఉన్నారని, ఛార్జ్‌షీట్ కూడా దాఖలయినా… దర్యాప్తు…

