శ్రీవారి దర్శనం పేరుతో కోటి కొట్టేసిన కేటుగాడు

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తానని చెప్పి భక్తులను నమ్మించి కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టిన ఓ కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన బురిగాల అశోక్‌ కుమార్‌రెడ్డి ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే… అశోక్ కుమార్ రెడ్డి “రాక్‌స్టార్ ఈవెంట్స్” పేరుతో ఓ నకిలీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను సృష్టించాడు.తనకు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి, శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, సుప్రభాత సేవ టికెట్లు,…

Read More