తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను!

తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను! “నిజమైన ప్రతిపక్షం ప్రభుత్వానికి శత్రువు కాదు, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే ఒక జాగృత శక్తి ” ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరగడం, మెజారిటీ వచ్చిన వారు పాలించడం మాత్రమే కాదు. అధికార పక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పుడు కళ్ళెం వేసే ప్రతిపక్షం ఉండటం ఆ వ్యవస్థకు ప్రాణవాయువు వంటిది. కానీ, నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షం అంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అనే సంకుచిత అర్థానికి పరిమితమైపోయింది….

Read More

కేటీఆర్–జగన్ సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు గేమ్ ఏమిటి?

రాజకీయ రంగంలో రాజకీయ ప్రముఖులు కలవడం సహజమే. కానీ కొంతమంది కలయిక మాత్రం రాజకీయాలను షేక్ చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ భేటీ అలాంటి పరిస్థితులనే తలపిస్తోంది. ఇంతకీ వీరి భేటీ దేనికి సంకేతం..? భేటీలో ఏ మాట్లాడుకున్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొన్నేళ్లు ముందు వరకు వైయస్ జగన్, కేటీఆర్ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించారు. అధికారం, మందీ మార్భలంలో…

Read More

కోర్టు మెట్లు ఎక్కిన జగన్..!

ఆస్తులకు సంబంధించిన కేసులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన హాజరైనట్లు జగన్ లాయర్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్‌లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండగా, కోర్టు ఆయన హాజరును రికార్డులో నమోదు చేసి విచారణను ముగించింది. ప్రస్తుతం మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తదుపరి ఉత్తర్వుల ప్రకారం మాత్రమే జగన్ తిరిగి కోర్టుకు…

Read More