ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు

చంద్రబాబు శుభకార్యాల సందడి  రెండు కుటుంబాల్లో ఆనంద వాతావరణం ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వాదాలు అందించారు. కంకిపాడులో వివాహ వేడుకలో పాల్గొన్న సీఎంచుక్కపల్లి మోహన్‌రావు కుమారుడు సాయిసూర్య, వధువు అమర చరిత వివాహానికి హాజరైన చంద్రబాబు నూతన దంపతులను ఆశీర్వదించారు. బీజేపీ నేత కుటుంబంలో ప్రీ వెడ్డింగ్ వేడుక బీజేపీ నేత పాతూరి నాగభూషణం కుమారుడు సాయికృష్ణ, విరజల ప్రీ…

Read More

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్ర వర్షాలు, వరదల ముప్పు తలెత్తిన జిల్లాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటనకు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం చంద్రబాబు —బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల వరద ప్రభావిత ప్రాంతాలపై విస్తృతంగా పరిశీలన చేయనున్నారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ అనంతరం,కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో…

Read More