స్వర్ణాంధ్ర సాకారమయ్యేనా…?

నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక అంకం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మించే ఒక గొప్ప సంకల్పం ఈ అంకెల వెనుక కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలకు పెద్దపీట వేస్తూనే, సంపద సృష్టించే మౌలిక సదుపాయాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అమరావతి రాజధాని…

Read More

గమ్యం గెలుపు.. మార్గం ‘హైవే’!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రహదారులే రక్తనాళాలు అని, రవాణా వేగవంతంగా ఉంటేనే సంపద సృష్టించబడుతుందని నమ్ముతూ, చంద్రబాబు రాష్ట్ర రహదారి వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఒక భారీ బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు. మానవ శరీరంలో ఒక్క రక్తనాళంలో పూడిక (బ్లాక్) ఏర్పడినా అది మొత్తం ప్రాణానికే ఎలా ప్రమాదకరంగా మారుతుందో, రాష్ట్రంలో ఒక్క రహదారి సరిగ్గా లేకపోయినా లేదా రవాణా నిలిచిపోయినా ఆర్థిక వ్యవస్థకు అంతటి ముప్పు వాటిల్లుతుంది. రక్తప్రసరణ ఆగిపోతే అవయవాలు ఎలా చచ్చుబడిపోతాయో,…

Read More