బీఆర్ఎస్: సోషల్‌మీడియాలో హైప్ – గ్రౌండ్‌లో డీలా!

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కాసేపటి వరకూ సోషల్ మీడియాలో హడావుడి చేసిన బీఆర్ఎస్ సైనికులు తర్వాత ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం, రిగ్గింగ్ అంటూ ప్రచారం ప్రారంభించారు. ఆ పార్టీ బలం, బలహీనత సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం ఉద్ధృతంగా చేయడమే. కానీ గ్రౌండ్ లో మాత్రం ఆ ప్రచారం ప్రభావం ఎంత అన్నది మాత్రం వారు అర్థం చేసుకోలేకయారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను…

Read More

నేడే చివరి రోజు-జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో నామినేషన్ల వెల్లువ

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక వేడి రోజురోజుకీ పెరుగుతోంది. నామినేషన్ల సమర్పణకు ఇవాళ చివరి గడువు రోజు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను అధికారికంగా బరిలోకి దింపాయి. ఉదయం నుంచే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయం వద్ద రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ తరఫున శ్రీ లంకల దీపక్‌ రెడ్డి గారు భారీ ర్యాలీతో వచ్చి తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి, పారదర్శకత…

Read More