అమెరికాను వణికిస్తున్న ‘డెవిన్’ మంచు తుపాను

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను ‘డెవిన్’ అనే భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. క్రిస్మస్ పండుగ అనంతరం విరుచుకుపడిన ఈ తుపాను కారణంగా 1,800కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి, వేలాది సర్వీసులు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. JFK, లాగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రయాణం ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read More

ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్‌

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. రాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్ చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన దువ్వాడ, ఈ కుట్ర వెనుక వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ ఉన్నారని అన్నారు. హత్య కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఈ ఘటనతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Read More

కీవ్‌పై రష్యా భారీ దాడి

కీవ్‌పై రష్యా భారీ దాడి ‘షెల్టర్లలోనే ఉండండి’ – మేయర్ హెచ్చరిక యుక్రెయిన్ రాజధాని కీవ్ శనివారం రాత్రి రష్యా చేపట్టిన భారీ దాడితో దద్దరిల్లింది. నగరంలో పలు చోట్ల శక్తివంతమైన పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీవ్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు సంచరిస్తున్నట్టు యుక్రెయిన్ వైమానిక దళం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కీవ్ మేయర్ విటాలి క్లిచ్కో టెలిగ్రామ్‌లో స్పందిస్తూ “రాజధానిలో పేలుళ్లు జరుగుతున్నాయి….

Read More

స్థానిక ఎన్నికల ముందు కాంగ్రెస్ లో కొత్త రచ్చ..

తెలంగాణ కాంగ్రెస్‌ లో జిల్లా అధ్యక్షుల ప్రకటన అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ ముఖ్యనేతల తీరుపై రుసరుసలాడుతున్నారు. పార్టీని నమ్ముకుని పని చేస్తే ఇదా మాకు మీరిచ్చే గౌరవం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సామాజిక వర్గాలను పక్కన పెట్టడం చర్చకు దారితీస్తోంది. పొలిటికల్ పార్టీలలో సామాజిక సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది ఉత్తర తెలంగాణలో రాజకీయంగా చైతన్యం కలిగిన.. వెలమ సామాజిక వర్గానికి ఈ…

Read More

Bigg Boss 9 Telugu: చివరి దశకు చేరిన షో, నిజాలను బయటపెట్టిన శ్రీజ దమ్ము | వీడియో వైరల్

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు బుల్లితెరపై మరోసారి హంగామా సృష్టిస్తోంది. ఈ సీజన్ మొదలైనప్పటి నుండి హోస్ట్ నాగార్జున రణరంగం అని చెప్పుతూ ప్రేక్షకుల్లో క్యూకియాసిటీ క్రియేట్ చేశారు. గత సీజన్లకు భిన్నంగా, ఈ సారి కామనర్స్ ని తీసుకొచ్చి అగ్నిపరీక్ష వంటి గేమ్స్ ద్వారా రియాల్టీ షోను మరింత ఆసక్తికరంగా మార్చారు. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు 9వ సీజన్ చివరి దశకు చేరింది. కొన్ని రోజుల్లో ఈ సీజన్ ముగిసేలా…

Read More

బాదుడే.. బాదుడు

ఆస్ట్రేలియా—ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి రికార్డుల పుస్తకాన్ని తిప్పేశాడు. 205 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించగా,హెడ్ ఆరంభం నుంచే అడ్డుగోలు లేకుండా దూసుకుపోయాడు. ఇలా వరుసగా బౌండరీలు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను ఒక్కసారిగా ఆస్ట్రేలియా వైపు తిప్పేశాడు. రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఈ సెంచరీతో హెడ్ ఏకంగా 123 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.1902లో ఇంగ్లాండ్…

Read More

Ap Liquor Scam

మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ను డిసెంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారంతో రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచిన అధికారులు… రిమాండ్ కొనసాగించాలని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో నిందితుల తరపు న్యాయవాదులు గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ సెక్షన్‌ ప్రకారం రిమాండ్‌ను పొడిగిస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. నిందితులు ఇప్పటికే 90 రోజులకు పైగా జైల్లో ఉన్నారని, ఛార్జ్‌షీట్ కూడా దాఖలయినా… దర్యాప్తు…

Read More

రేవంత్ టార్గెట్ ఫిక్స్–పల్లెలపై కాంగ్రెస్ జెండా

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా పాలన వారోత్సవాలను ఘనంగా నిర్వహించి.. గ్రామాల్లో పెండింగ్ పథకాలు ఏమైనా ఉంటే ఇచ్చేసి.. వెంటనే ఎన్నికలు పెట్టబోతున్నారు. ప్రజా పాలన వారోత్సవాలు డిసెంబర్ 9న ముగియనున్నాయి. ఆ తర్వాత రెండు రోజులకే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగేలా షెడ్యూల్ రానుంది. ఐదు రోజుల గ్యాప్ తో మరో రెండు విడుతలు పెట్టి పంచాయతీలకు కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేస్తారు. అంటే…

Read More

Red Fort Bomber Selfie Viral Video

ఢిల్లీ బాంబ్‌ బ్లాస్ట్‌ కేసులో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. చాందినీ చౌక్ వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడుకు బాధ్యుడైన ఉగ్రవాది డాక్టర్ ఉమర్‌.. ఆ దాడికి ముందు చేసిన సెల్ఫ్ వీడియోను దర్యాప్తు అధికారులు విడుదల చేశారు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని డాక్టర్ ఉమర్‌ వీడియోలో స్పష్టం చేశాడు. సుసైడ్‌ బాంబింగ్‌ చేయాలంటే ఆ వ్యక్తి అత్యంత భయంకరమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని, మరణమే తన అంతిమ లక్ష్యంగా భావించాల్సి…

Read More

హైదరాబాద్ లో మంచినీళ్లు, ప్రసాదాల్లో విషం.. బయటపడ్డ భయంకర ఉగ్రకుట్ర

దేశంలో మళ్ళీ అల్లకల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్లాన్ లే వేశారు. దీని కోసం పెద్ద నగరాలనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో పేలిన కారు బాంబే ఇందుకు నిదర్శనం.దీని తరువాత ఫరీదాబాద్ లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు బయటపడడం ద్వారా మరిన్ని ఉగ్ర దాడులకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. దాంతో హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఫ్లానే బయటపడింది.Voice overతాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఒక హైదరాబాద్ డాక్టర్ సయ్యద్…

Read More