గమ్యం గెలుపు.. మార్గం ‘హైవే’!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రహదారులే రక్తనాళాలు అని, రవాణా వేగవంతంగా ఉంటేనే సంపద సృష్టించబడుతుందని నమ్ముతూ, చంద్రబాబు రాష్ట్ర రహదారి వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఒక భారీ బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు. మానవ శరీరంలో ఒక్క రక్తనాళంలో పూడిక (బ్లాక్) ఏర్పడినా అది మొత్తం ప్రాణానికే ఎలా ప్రమాదకరంగా మారుతుందో, రాష్ట్రంలో ఒక్క రహదారి సరిగ్గా లేకపోయినా లేదా రవాణా నిలిచిపోయినా ఆర్థిక వ్యవస్థకు అంతటి ముప్పు వాటిల్లుతుంది. రక్తప్రసరణ ఆగిపోతే అవయవాలు ఎలా చచ్చుబడిపోతాయో,…

