ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి CEO అని తెలుసా..!
ఐబొమ్మ వెబ్ సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 2019 నుంచి భారీ నెట్వర్క్ను నడుపుతూ వేలాది సినిమాలను పైరసీ చేసి.. ఇండస్ట్రీకి సుమారు రూ.3,000 కోట్ల నష్టం కలిగించిన ప్రధాన నిందితుడిగా రవిని గుర్తించారు. కాగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. విచారించిన జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవిని చంచల్…

