అక్రమ కంటెంట్‌తో కోట్ల బిజినెస్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ వెబ్సైట్ ద్వారా భారీగా ఆదాయం సంపాదించినట్టు కస్టడీ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.కామ్‌కార్డ్ ప్రింట్కు ఒక్క ధర, హెచ్డీ ప్రింట్కు మరో ధరగా వసూలు చేసినట్టు విచారణలో తేలింది. ఒక్క కామ్‌కార్డ్ ప్రింట్కు రూ.100, హెచ్డీ ప్రింట్కు రూ.200 వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.ప్రతినెలా బ్యాంక్ ఖాతాల్లోకి సగటున రూ.13.40 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్…

