‘ఒక శకం ముగిసింది’- నటుడు ధర్మేంద్ర మృతి
బాలీవుడ్‌ను శోకసంద్రంలో ముంచేసిన ఒక బాధాకర వార్త. భారతీయ సినిమాలో ఒక యుగాన్ని నిర్మించిన లెజెండరీ యాక్టర్, ‘హీ-మాన్’ ధర్మేంద్ర ఇక లేరు.” 89 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన ధర్మేంద్ర గారి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండగా పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర,…

