శ్రీ చరణికి చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్
మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది! పురుషుల జట్టు ఎన్నో విజయాలు సాధించినా, మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది. ఈ అద్భుత విజయంతో టీమిండియా క్రికెటర్లు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షంలో తడుస్తున్నారు. బీసీసీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచినది ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణి. వరల్డ్ కప్‌లో తన అద్భుత బౌలింగ్‌తో భారత…

