అలీ రీ-ఎంట్రీ ఫిక్స్..? రాజకీయ వేదికపై మళ్లీ అలీ హడావిడి..!
సినీ నటుడు అలీ మళ్లీ రాజకీయ వేదికపైకి రాబోతున్నారా..? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారా..?రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న అలీ, సినిమాలతో బిజీగా గడిపారు.అయితే తాజాగా ఆయన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను కలవడం రాజకీయ చర్చలకు దారితీసింది.వంశీ మోహన్‌తో ఆ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో,అలీ రాజకీయ రీ-ఎంట్రీ…

