పశువుల హాస్టల్
ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. మనకు తెలిసే సరికి “ఇలా కూడా జరుగుతుందా?” అని ఆశ్చర్యపోతాం. అలాంటి ఒక అద్భుతం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో చోటుచేసుకుంది — అక్కడ మనుషులకోసం కాదు, పశువుల కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఉంది! సాధారణంగా హాస్టల్ అంటే విద్యార్థులు లేదా ఉద్యోగులు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పశువులే అతిథులు. పెళ్లిళ్లు, వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల కోసం యజమానులు తమ ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లాల్సి వస్తే, పశువుల…

