ఏపీలో హృదయవిదారక ఘటన
ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపుమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
పరిస్థితి విషమించి రాదమ్మ మరణించగా, ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనానికి కిరాయి చెల్లించలేక చెత్త రిక్షాపై మృతదేహాన్ని తరలించిన కుటుంబ సభ్యులు
ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందిన వారి మృతదేహాలు తరలించేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేని అసమర్థ ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్న ప్రజలు

