News
జగన్ మాటలపై బాలయ్య రియాక్షన్..
E6TV News : నందమూరి బాలకృష్ణ గురించి చెప్పనవసరం లేదు. ఆయన తన మనసులో ఉన్న మాటనే చెబుతారు. ఏది ఉంచుకోరు కూడా. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలోనే ఉతికి ఆరేశారు. వాడు సైకో గాడు అంటూ చాలా తేలిగ్గా తీసుకొని మాట్లాడారు. సినీ పరిశ్రమను అగౌరవపరిచారు అంటూ చెప్పే క్రమంలో చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంతో.. జగన్మోహన్ రెడ్డి పై బాలకృష్ణ కామెంట్స్ పక్కకు వెళ్లిపోయాయి. అయితే బాలకృష్ణను మాత్రం జగన్మోహన్ రెడ్డి మరిచిపోలేకపోతున్నారు. తనను…
దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం..
దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం దుబాయ్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌లోని తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరయ్యారు.యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు “తెలుగు జాతికి తిరుగే లేదు… ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలుస్తుంది” అని సీఎం చంద్రబాబు…
“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” E6TV స్పెషల్ స్టోరీ
“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” దేశవ్యాప్తంగా మళ్లీ తెలుగు రాష్ట్రాలు చర్చకు దారి తీసాయి అయితే ఈసారి కారణం అభివృద్ధి కాదు అప్పులు ఆర్థిక భారంలో ఏపీ తెలంగాణ మొదటి రెండుస్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది దక్షిణాది రాష్ట్రాల మధ్యలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన 2020-21 సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారు తెలంగాణలో…
మరోసారి పల్లె పండుగ..E6TV special Story
: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 52 వేల పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టి, పల్లెల్లో పండగ వాతావరణం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబరులోనూ పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.2వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది పల్లెల సర్వతోముఖాభివృద్ధికి వీలుగా పల్లెపండగ 2.0 కార్యక్రమం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్…

