Breaking News

న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్‌ను ముమ్మరం చేయనున్నారు. గుంపులుగా రోడ్లపై తిరగవద్దని పోలీసులు సూచించారు. పబ్‌లు, ఈవెంట్ ప్రాంతాలపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగనుంది. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్, పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దింపారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో…

Read More