
కోటి ఏకాదశులకు సమానమైనది వైకుంఠ ఏకాదశి. ఆ నారాయణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 💐
తిరుమల సమాచారం
🚩 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం .
🚩 లక్కీ డిప్ లో సెలెక్ట్ అయి, టోకెన్ ఉన్న భక్తులకి మాత్రమే దర్శనానికి అనుమతి.
🚩 రెండంచెల తనిఖీనీ (Double checking) పాటిస్తున్న టీటీడీ.
🚩 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,631
🚩 18,609 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
🚩 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.36 కోట్లు .
🚩ఓం నమో వేంకటేశాయ

