Breaking News

పతనం నుంచి రూపాయి కోలుకుంటుందా!?

అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్ఠమైన 97కి చేరువువుతున్న నేపథ్యంలో, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అత్యంత కఠినమైన చర్యలను తీసుకుంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థల కోసం ప్రత్యేక డాలర్ విండోను ఏర్పాటు చేయడంతో పాటు ఫారెక్స్ డెరివేటివ్ లావాదేవీలపై నూతన రిజర్వ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. అన్‌హెడ్జ్‌డ్ ఫారెక్స్ పరిమితిని 5 మిలియన్ డాలర్లకు తగ్గించడం, ఫారెన్ ఎక్స్ఛేంజ్ రిస్క్ రిజర్వ్ (FERR) విధించడం వంటి ఆర్బీఐ నిర్ణయాలతో మార్కెట్లో రూపాయి విలువ ఒక శాతానికి పైగా పుంజుకుని డాలర్‌తో పోలిస్తే 95.76 వద్ద బలంగా ట్రేడింగ్ ప్రారంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *