Breaking News

ఏపీలో పటాకుల షాపుల అనుమతులకు వాట్సాప్ సేవలు!

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాల అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ వాట్సాప్ సేవను (నెంబర్: 9441236448) అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు తమ వివరాలు, షాపు అడ్రస్ సమర్పించగానే వాట్సాప్‌లోనే చెల్లింపు లింక్ వస్తుందని, రూ. 500 రుసుము యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించగానే రికమండేషన్ రిపోర్ట్ డౌన్‌లోడ్ అవుతుందని ఫైర్ సర్వీసెస్ డీజీ పి. వెంకటరమణ తెలిపారు. నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆటోమేటెడ్…

Read Full News

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీకి భారీ వర్ష హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారగా, ఆదివారం నాటికి ఇది తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే…

Read Full News

తుపాను రెస్క్యూ ఆపరేషన్: పర్యవేక్షించిన హోంమంత్రి అనిత!

అర్నాబ్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించి, ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నగుమ్ములూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించిన మంత్రి, అక్కడ బాధితులకు అందుతున్న ఆహారం, తాగునీరు, వసతులపై ఆరా తీశారు. అనంతరం ఇదేశమ్మ వాక వద్ద నిర్మాణం లో ఉన్న రిటైనింగ్…

Read Full News

అర్ణబ్ తుపాను ఎఫెక్ట్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు

బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘అర్ణబ్’ తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. తుపాను కారణంగా ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు కీలక రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, చర్లపల్లి వంటి ప్రధాన స్టేషన్ల నుంచి కోస్తాంధ్ర, ఒడిశా వైపు వెళ్లే హౌరా, భువనేశ్వర్, విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేయగా,…

Read Full News

ఏపీకి ‘అర్ణాబ్‌’ తుపాను ముప్పు: కోస్తా తీరానికి హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్ణాబ్‌’ తుపాను తీవ్రంగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతోంది. రానున్న 12 గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా బలపడి, బుధవారం ఉదయానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరియు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించాయి. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో గంటకు 115 నుండి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు విస్తారంగా అత్యంత…

Read Full News

ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…

Read Full News

పరవాడ ఫార్మాసిటీ అరబిందోలో అగ్నిప్రమాదం..

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్‌-15 ప్రొడక్షన్ బ్లాక్‌లో ఉదయం 5:30 గంటలకు ఐసోప్రొపైల్ బ్యాచ్‌ను ప్రారంభిస్తున్న సమయంలో మరియు క్లీనింగ్ ఆపరేషన్స్ జరుగుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకోవడంతో పాటు మంటలు ఎగిసిపడటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద మంటలను…

Read Full News

చెన్నేకొత్తపల్లిలో టీడీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్‌!

సీఐ, ఎస్‌ఐ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం.. చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 22: (E6tv NEWS). స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చెన్నేకొత్తపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకులపై చెన్నేకొత్తపల్లి ఇన్‌చార్జి సీఐ ఇస్మాయిల్, ఎస్‌ఐ సత్యనారాయణ లాఠీలతో దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్ కేంద్రాలకు దూరంగా ఉన్నప్పటికీ తమ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఆరోపణల…

Read Full News

విజయనగరం జడ్పీ రేసులో బొత్స కూతురు అనూష..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ విజయనగరం జిల్లా రాజకీయం తీవ్ర ఆసక్తికరంగా మారింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠం కోసం వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తె, భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అయిన డాక్టర్ బొత్స అనూషను రంగంలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు రాజకీయంగా చెక్ పెట్టడమే లక్ష్యంగా బొత్స కుటుంబం…

Read Full News

నంద్యాల పోలీస్ స్టేషన్‌లో పుట్టినరోజు వేడుకలు.. వైరల్ వీడియోపై చర్చ

పోలీస్ స్టేషన్ ఆవరణలో బాణసంచా కాల్చినట్లు ప్రచారం.. పోలీసు అధికారితో కేక్ కటింగ్‌పై విమర్శలు నంద్యాల, అక్టోబర్10:(E6tv NEWS: ప్రతినిధి). ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు ప్రచారం జరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాలలోని ఓ పోలీస్ స్టేషన్ ఆవరణలో టీడీపీ నాయకులు వేడుకలు నిర్వహించినట్లు చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బాణసంచా కాల్చినట్లు,…

Read Full News