Movie updates
ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: మాస్ అండ్ క్లాస్ లుక్‌లో ‘ఫౌజీ’ పోస్టర్
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 47వ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాబోయే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) చిత్రం నుంచి మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మంటల మధ్య ఉన్న ఒక బంగారు నాణేంపై సైనిక దుస్తుల్లో ప్రభాస్ రూపం, వెనుక బ్రిటిష్ జెండాతో పాటు “అజ్ఞాతపర్వం” మరియు “మొస్ట్ వాంటెడ్ సిన్స్ 1932” అని రాసి ఉన్న వాక్యాలు అభిమానుల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దర్శకుడు…
‘జైలర్ 2’ మూవీ రివ్యూ:రజనీకాంత్ మాస్ మ్యాజిక్ రిపీట్ అయిందా?
సూపర్‌స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ‘జైలర్ 2’ థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తోంది. కొడుకుని అంతం చేసిన తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) చుట్టూ, మొదటి భాగంలో చనిపోయిన వర్మ నెట్వర్క్ వెతుక్కుంటూ రావడం.. దాంతో గోవా స్మగ్లింగ్ మాఫియా వారసులైన బోధి కల్పక్ (ఎస్జే సూర్య), కాంతా కల్పక్ (విద్యాబాలన్)లతో జైలర్ పోరాటం మొదలవ్వడమే ఈ సినిమా ప్రధాన కథ. దర్శకుడు నెల్సన్ తన మార్క్…
ప్రభాస్ బర్త్‌డే సర్ప్రైజ్ ‘ఫౌజీ’ సినిమా 3 నిమిషాల టీజర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోయే పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా ఆయన అభిమానులకు భారీ సర్ప్రైజ్ లభించనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చారిత్రక యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’ నుంచి ఏకంగా 3 నిమిషాల నిడివితో కూడిన ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలను పెంచగా, ఈ టీజర్…
పేయిడ్ ట్రోలర్లకు సందీప్ కిషన్ వార్నింగ్: నాకంటే మీకే ఎక్కువ నష్టం!
తమిళ దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో, నటుడు సందీప్ కిషన్ ముఖ్య పాత్రలో నటించిన ‘సిగ్మా’ (Sigma) చిత్రం గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ సినిమా విడుదల సమయానికి ముందే కొందరు కావాలని సోషల్ మీడియాలో టార్గెట్ చేసి అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ చేస్తుండటంపై సందీప్ కిషన్ తీవ్రంగా స్పందించారు. సినిమాను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపించేందుకు యత్నిస్తున్న నెగెటివ్ బ్యాచ్‌ను ఉద్దేశించి ఆయన గట్టి…
‘వారణాసి’పై భారీ అంచనాలు
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో చిత్రసీమలో ప్రి-రిలీజ్ బిజినెస్ చర్చలు వేడెక్కాయి. ఈ సినిమా ఉత్తర భారతదేశంలోనే దాదాపు 400కు పైగా థియేటర్లలో అత్యంత భారీ స్థాయిలో హిందీ వెర్షన్ విడుదల కానుందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ థియేట్రికల్ హక్కుల విలువ ఏకంగా రూ.220 కోట్లకు పైగా పలుకుతుండటం టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త…
13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి ‘షాహిద్’: ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్!
చిత్రపరిశ్రమలో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు జాతీయ అవార్డులను గెలుచుకున్న బయోపికల్ డ్రామా ‘షాహిద్’ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులోకి వచ్చింది. 2013లో థియేటర్లలో విడుదలైన 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మానవ హక్కుల న్యాయవాది షాహిద్ అజ్మీ జీవిత ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఓటీటీ విడుదలలో చోటుచేసుకున్న ఈ జాప్యంపై చిత్ర…
మేడారంలో హీరో నాని.. ‘ది ప్యారడైజ్’ టీమ్ ప్రత్యేక పూజలు!
‘ది ప్యారడైజ్’ చిత్ర కథానాయకుడు, ప్రముఖ సినీ నటుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు. ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం చేరుకున్న నాని బృందానికి గిరిజన పూజారులు సాంప్రదాయ డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గద్దెల వద్ద సమ్మక్క-సారలమ్మ వనదేవతలకు నాని నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు….
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలను పరిశీలించిన హరీష్ బాబు
ధర్మవరం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతిని) ధర్మవరం పట్టణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్య సేవలు, ఆసుపత్రిలోని సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన నియోజకవర్గ ఇన్చార్జి హరీష్ బాబు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను హరీష్ బాబు సందర్శించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడంతో పాటు, చికిత్స కోసం వచ్చిన ప్రజలను…
‘రణబాలి’ :విజయ్ – రష్మిక కాంబోపై భారీ హైప్!
వరుస పరాజయాలను పక్కనపెట్టి కొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ మరోసారి తెరపై సందడి చేయనుంది. పెళ్లి తర్వాత…
ట్రోలర్స్ పై విరుచుకపడిన నాని..
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) ఇటీవల థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను (Mixed Reviews) మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమాపై వస్తున్న రివ్యూలు, నెటిజన్ల విమర్శలపై హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు – విమర్శల నుంచి నేర్చుకుంటా: సినిమాపై వస్తున్న విమర్శలు, ప్రశంసలతో పాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్‌ను కూడా తాను…
- 1
- 2

