Breaking News

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రి ప్రాంగణంలో వివాదాస్పద బ్యానర్లు ఏర్పాటు చేసిన ఘటనలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, సీనియర్ నేత మన్నె క్రిషాoక్‌‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు ఆధారంగా గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారం తెలియాాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *