Breaking News

హోంగార్డు షేక్ ఛోటు మృతి

ఎల్లారెడ్డి, అక్టోబర్ 18 (E6tv న్యూస్):

కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న లింగంపేట గ్రామానికి చెందిన షేక్ ఛోటు ఆదివారం సాయంత్రం మృతి చెందారు.

షేక్ ఛోటు మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం నెలకొంది. ఆయన అంత్యక్రియలను సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు లింగంపేట గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *