Vishakapatnam
విశాఖలో క్రిప్టో మోసం: రూ. 20 లక్షలు స్వాహా!
విశాఖపట్నానికి చెందిన 28 ఏళ్ల ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కు గురై రూ. 20 లక్షలు కోల్పోయారు. వాట్సాప్ ద్వారా పరిచయమైన ఖుషీ అనే మహిళ, తను థోర్న్స్టన్ అండ్ రాస్ సంస్థలో ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్నానని, ప్లాట్ఫారమ్ ద్వారా క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నానని చెప్పింది. ట్రేడింగ్ ప్రాఫిట్స్ స్క్రీన్షాట్లు చూపి నమ్మించడంతో, బాధితుడు మొదట ఆగస్టు 2026లో రూ. 60,000 పెట్టుబడి పెట్టగా యాప్లో రూ. 4,000 లాభం చూపించింది. ఆపై మరింత…
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం
‘విద్యా వికాసం–విద్యా వాహిని’తో ప్రతిభకు ప్రోత్సాహం పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు బహుమతులు ధర్మవరం, అక్టోబర్ 05:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్…
పాక్ ఏజెంట్తో ప్రేమాయణంలో నేవీ సైలర్:దేశభద్రతకే ముప్పు?
భారత నౌకాదళానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్కు చెందిన మహిళా ఇంటెలిజెన్స్ ఏజెంట్కు చేరవేసిన ఆరోపణలతో 31 ఏళ్ల ప్రదీప్ ముఖర్జీ అనే నేవీ సైలర్ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు ‘ఐఎన్ఎస్ అగ్రణి’లో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సదరు మహిళ హనీట్రాప్ చేయడంతో విశాఖ నౌకాదళ బేస్, యుద్దనౌకల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించినట్లు భావిస్తున్నారు. ఈ…
సముద్రంలో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు మృతి:విశాఖ
విశాఖపట్నం సముద్ర తీరానికి విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ప్రశాంత్ అనే విద్యార్థి మృతదేహం లభించగా, నేడు నితీష్, సూర్యల మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. పోలీసులు, గజ ఈతగాళ్లు చేపట్టిన గాలింపు చర్యల అనంతరం ముగ్గురి మృతదేహాలు లభ్యం కావడంతో గాలింపునకు ముగింపు పలికారు. కళ్లముందే ముగ్గురు యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి…
అభివృద్ధే మా అజెండా.. ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం
25 ఎకరాల్లో త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీ – మహాదేవపల్లిలో రూ.45 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ పెనుకొండ, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ప్రజలతోనే కూటమి ప్రభుత్వం.. ప్రజల కోసమే పాలన సాగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని…
విశాఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చికెన్ పట్టివేత
విశాఖపట్నం బీచ్ రోడ్డులోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో తీవ్ర అక్రమాలు బయటపడ్డాయి. ప్రముఖ కామత్ హోటల్లో దాదాపు 60 కిలోలు, పిస్తా హౌస్లో 30 కిలోల కుళ్లిన చికెన్ను అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాడైపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, వంటగదులు అత్యంత అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ప్రజల…
అహ్మదాబాద్లో నారా లోకేశ్ ఆపరేషన్ ఇన్వెస్ట్మెంట్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యుత్శాఖ మంత్రి నారా లోకేశ్ గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో తుఫాను పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లోనే అత్యంత ప్రముఖ పారిశ్రామిక గ్రూపుల అధినేతలతో సమావేశమై, కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఏపీకి వచ్చి భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని సాధరంగా ఆహ్వానించారు. టోరెంట్ చైర్మన్తో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై చర్చ: టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్…
నకిలీ కార్డులతో విశాఖ స్టీల్ ప్లాంట్కే కన్నం!
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భద్రతా వ్యవస్థను సవాల్ చేస్తూ సాగుతున్న విలువైన కాపర్ (రాగి) చోరీల వ్యవహారం సంచలనంగా మారింది. ప్లాంట్ ఉద్యోగుల మాదిరిగా నకిలీ గుర్తింపు కార్డులతో లోపలికి ప్రవేశిస్తూ కాపర్ను దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఐడీ కార్డులు, ఫేక్ సీఐఎస్ఎఫ్ స్టాంపులు! స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల గుర్తింపు కార్డులను సేకరించి, వాటిని మార్ఫింగ్ చేసి ఈ ముఠా ఫేక్ ఐడీ కార్డులను తయారు చేసింది. అంతటితో…
వైజాగ్ ఐటీ రంగానికి ఊతం.. రూ.526 కోట్లతో 10 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ పచ్చజెండా!
ఆంధ్రప్రదేశ్ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలిపే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 21వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రూ. 526.25 కోట్ల విలువైన 10 ప్రతిష్టాత్మక ఐటీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేశారు. ఈ ప్రాజెక్టులన్నీ విశాఖపట్నం కేంద్రంగా రానుండటంతో వైజాగ్ త్వరలోనే గ్లోబల్ టెక్ హబ్గా మారనుంది. సమావేశంలోని కీలక విశేషాలు & ప్రాజెక్టుల…
విశాఖలో నీటి కష్టాలు.. పెరిగిన ప్రైవేట్ ట్యాంకర్ల గిరాకీ, అపార్ట్మెంట్ ఖర్చులు భారం!
విశాఖపట్నం నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోవడంతో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల ప్రజలు తీవ్ర తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. జీవీఎంసీ (GVMC) సరఫరా చేసే నీటి వేళలను తగ్గించడంతో పాటు, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వాటర్ ట్యాంకర్లు సమయానికి రాకపోవడంతో నివాసితులు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రధాన సమస్యలు & భూగర్భ జలాల గణాంకాలు:
