Breaking News

భారతదేశానికి లభించిన తొలి డెంగ్యూ వ్యాక్సిన్: ఇప్పుడు కావాల్సింది పక్కా వ్యూహమే!

న్యూఢిల్లీ (ఈ6టీవీ): భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నియంత్రణలో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. జపాన్‌కు చెందిన తకేదా (Takeda) సంస్థ అభివృద్ధి చేసిన ‘క్యూడెంగా’ (QDENGA – TAK-003) వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం లభించింది. అయితే వ్యాక్సిన్ లభించినంత మాత్రాన సరిపోదని, దీనిని ఆరోగ్య వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి ఎంత సమర్థవంతంగా తీసుకెళ్తామనే సరైన వ్యూహం (Strategy) రూ పొందించడమే అసలైన సవాలని పబ్లిక్ హెల్త్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మారుతున్న డెంగ్యూ సీజన్ – పెరుగుతున్న కేసులు…

Read More