సికింద్రాబాద్లో దారుణం: ఆస్తి తగాదాలతో అత్తపై కోడలి హత్యాయత్నం.. నిందితురాలు అరెస్ట్!
హైదరాబాద్ : ఆస్తి తగాదాల కారణంగా అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళను సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇంటి యాజమాన్య హక్కుల విషయంలో చోటుచేసుకున్న వివాదమే ఈ దాడికి కారణమని పోలీసులు వెల్లడించారు. కూరగాయల కోసే కత్తితో ఘాతకం పోలీసుల సమాచారం ప్రకారం.. చిలకలగూడ ఎరుకల బస్తీకి చెందిన డి. పద్మావతి (57) మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఆమె కోడలు డి….

