పశ్చిమ బెంగాల్‌కు రూ. 440 కోట్లతో మూడో రైల్వే లైన్: రైళ్ల రద్దీ నివారణే లక్ష్యం!
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో రైళ్ల రద్దీని తగ్గించడంతో పాటు సరుకు రవాణా వేగాన్ని పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ పూర్వ రైల్వే (SER) జోన్ పరిధిలో రూ. 440 కోట్ల అంచనా వ్యయంతో 14.52 కిలోమీటర్ల పొడవైన మూడో రైల్వే లైన్ నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ రూట్‌లో ప్రాజెక్టు నిర్మాణం ఈ కొత్త మూడో రైల్వే లైన్‌ను నింపురా వెస్ట్ ఔటర్ క్యాబిన్ నుండి మిద్నాపూర్ మధ్య…

