ఎల్లారెడ్డి, నవంబర్ 22: (E6TV NEWS).
కామారెడ్డి జిల్లా అన్నాసాగర్ గ్రామానికి చెందిన హరినాథ్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి హాజరయ్యారు.
కామారెడ్డిలోని వేలమా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు.
