Breaking News

వర్ని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

వర్ని, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి)

వర్ని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల ఐక్యత, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రెస్ క్లబ్ పనిచేయాలని సభ్యులు నిర్ణయించారు.

నూతన కార్యవర్గం

గౌరవ అధ్యక్షులు: కిషన్ రాథోడ్ – సీనియర్ రిపోర్టర్, మెట్రో పేపర్

అధ్యక్షులు: సోన్ కాంబ్లే చందర్ – మన తెలుగు, న్యూస్ నెట్‌వర్క్ రిపోర్టర్

ఉపాధ్యక్షులు: బేగరీ బాబు – జన సంఘర్షణ

ఉపాధ్యక్షులు: కే. సిక్స్, సిరి గారి శేఖర్

ప్రధాన కార్యదర్శి: కంచపల్లి శేఖర్ – మన పేపర్

కోశాధికారి: మిర్జాపురం రాహుల్ – సాక్షి డిజిటల్ పేపర్

సహ కార్యదర్శులు: ఫణీంద్ర – దృశ్యం ఛానల్, అరగొండ హనుమాన్లు – కలం జ్వాలా

సంయుక్త కార్యదర్శి: నాగభూషణం

ప్రచార కార్యదర్శులు: ఏ. మోహన్ – ప్రజాజ్యోతి పేపర్, బేగరీ సాయిలు – పెంట

కార్యదర్శి: అశోక్ కాంబ్లే

సాంస్కృతిక కార్యదర్శి: బోదారి ఆగమన్ రావు

సలహాదారులుసాయిలు – వెలుగు పేపర్, శివ, అంబం సతీష్, ఎం.డి. లాల్ మహ్మద్, కబురు రాజేష్, మోరే జీవన్, గైని గజానందు, రాములు, సైదయ్య, భీమ్రావు తదితరులు.నూతన కార్యవర్గ సభ్యులను పలువురు జర్నలిస్టులు అభినందించారు. వర్ని ప్రాంత ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా సభ్యులు పేర్కొన్నారు.

సాయిలు – వెలుగు పేపర్, శివ, అంబం సతీష్, ఎం.డి. లాల్ మహ్మద్, కబురు రాజేష్, మోరే జీవన్, గైని గజానందు, రాములు, సైదయ్య, భీమ్రావు తదితరులు.నూతన కార్యవర్గ సభ్యులను పలువురు జర్నలిస్టులు అభినందించారు. వర్ని ప్రాంత ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా సభ్యులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *