Breaking News

ట్రోలర్స్ పై విరుచుకపడిన నాని..

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) ఇటీవల థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను (Mixed Reviews) మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమాపై వస్తున్న రివ్యూలు, నెటిజన్ల విమర్శలపై హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు – విమర్శల నుంచి నేర్చుకుంటా: సినిమాపై వస్తున్న విమర్శలు, ప్రశంసలతో పాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్‌ను కూడా తాను…

Read Full News

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

మంత్రి సవితమ్మకు వినతిపత్రం కొత్తచెరువు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏ సంఘం నాయకులు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వినతిపత్రం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రానికి మంత్రి సవితమ్మ వచ్చిన సందర్భంగా వీఆర్ఏలు ఆమెను కలిసి తమ సమస్యలను వివరించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని, నామినీలుగా…

Read Full News

లక్ష్మీ గణపతి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం

రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్‌లో ప్రతిష్ఠాపించబడిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బద్దం…

Read Full News

తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిగ్ మూవ్..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) గుర్తింపు సంఘం ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ‘తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్’ (TWU)కు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ స్పష్టమైన ఆదేశాలు: ఎన్నికల ఇన్‌చార్జిగా బొంతు రామ్మోహన్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయాన్ని…

Read Full News

అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పది

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: శివ ఠాకూర్). సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తి అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సంపూర్ణమవుతుందని, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అందించిన అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా శుక్రవారం ఇందూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…..

Read Full News

ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట.. అసలు కోర్టు ఏం చెప్పిందంటే?

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో పాక్షిక ఊరట లభించింది. పోలీసులు ఫ్రీజ్ చేసిన తన బ్యాంకు ఖాతాలను ఇకపై రోజువారీ అవసరాలు, భవిష్యత్ లావాదేవీల కోసం వినియోగించుకోవడానికి నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతినిచ్చింది. అయితే, అదే ఖాతాల్లో ఇప్పటికే నిల్వ ఉన్న సుమారు రూ. 3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేసేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. రూ. 3…

Read Full News

సాంకేతిక అవరోధంతో నిలిచిన బాలాపూర్ లడ్డూ వేలం పాట!

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర మరియు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లడ్డూ వేలం పాట ప్రారంభంలో కాస్త జాప్యం చోటుచేసుకుంటోంది. బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని మండపం నుంచి వెలుపలికి తీసి భారీ ట్రక్కుపై సురక్షితంగా ప్రతిష్ఠించే క్రమంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురుకావడంతో, క్రేన్ మరియు పోలీసు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. విగ్రహాన్ని ట్రక్కుపై భద్రంగా కుదుర్చిన తర్వాతే ఊరేగింపు ప్రారంభం కానుంది. గ్రామంలో మిన్నంటిన ఆధ్యాత్మిక కోలాహలం: మరోవైపు శోభాయాత్ర ఆలస్యమవుతున్నప్పటికీ బాలాపూర్ గ్రామంలో పండుగ…

Read Full News

బినామీల ఇళ్లపై ఏసీబీ దాడి.. భీమ్‌రెడ్డి నెట్‌వర్క్ వెనుక ఉన్నదెవరు?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్టయిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు తీవ్రరూపం దాల్చింది. భీమ్‌రెడ్డి బినామీలే లక్ష్యంగా ఏసీబీ అధికారులు హైదరాబాద్, జహీరాబాద్‌లలోని మొత్తం 10 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ. 400 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిల్డర్ ఇంట్లో రూ. 1.35…

Read Full News

‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’గా సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం…

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. కేరళకు చెందిన ప్రతిష్ఠాత్మక ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ అందజేసే ‘ఆర్యదాన్ ముహమ్మద్ – 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డుకు ఆయన ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతతో పాటు రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన అమలు చేస్తున్న వినూత్న పథకాలు, దూరదృష్టి గల నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు ఫౌండేషన్…

Read Full News

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం.. హుస్సేన్ సాగర్ వైపు పయనం!

భాగ్యనగరానికే తలమానికమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దీంతో నగరంలో పది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బహుళ రవాణా వాహనంపై శోభాయాత్ర: ఈ ఏటా ‘పంచముఖ సంకటహర మహా గణపతి’గా 69 అడుగుల భారీ ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలను గురువారం రాత్రితో ముగించారు. అనంతరం విగ్రహాన్ని ప్రత్యేక భారీ రవాణా వాహనం (ట్రాన్స్‌పోర్టర్)పైకి చేర్చారు….

Read Full News