కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బోణి: పతకం ఖాయం చేసిన లవ్లీనా బొర్గోహైన్!
గ్లాస్గో : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ తొలి పతకాన్ని ఖరారు చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. డ్రా తో కలసివచ్చిన అదృష్టం కేవలం ఐదుగురు బాక్సర్లు మాత్రమే ఉన్న డ్రాలో లవ్లీనాకు మొదటి రౌండ్లో ‘బై’ (Bye) లభించింది. దీనితో ఆమె…

