Breaking News
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి-బిజెపి హెచ్చరిక.
“వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం – అభివృద్ధిపై చర్చకు సిద్ధం: బీజేపీ నాయకులు” ఆర్మూర్, జూలై 4:E6 న్యూస్ (శివ ఠాకూర్). ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని,…
కోటి దాటిన బాసర అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం
బాసర జూలై 2: E6 న్యూస్ (తిరుపతి గౌడ్) బాసర, జూలై 2: E6 న్యూస్(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో 49 రోజుల హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అంజనీ దేవి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 49 రోజుల హుండీ ద్వారా రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు తెలిపారు. అదనంగా 78 గ్రాముల…
కోటి దాటిన బాసర అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం
బాసర జూలై 2: E6 న్యూస్. బాసర, జూలై 2: E6 న్యూస్(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో 49 రోజుల హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అంజనీ దేవి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 49 రోజుల హుండీ ద్వారా రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు తెలిపారు. అదనంగా 78 గ్రాముల మిశ్రమ బంగారం,…
ప్రభుత్వ రోడ్డు కబ్జా కతనంపై ముందుకు సాగని అధికారులు,
ప్రభుత్వ స్థలంలో మహిళా భవనం ఏర్పాటు చేయాలని స్థానిక మహిళల డిమాండ్ నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్): నగరంలోని 35వ డివిజన్‌లో ప్రభుత్వ రోడ్డు కబ్జాకు సంబంధించిన అంశంపై అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో అసంతృప్తికి దారితీసింది. ప్రభుత్వ రోడ్డు ఆక్రమణపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత శాఖలు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని సంబంధిత ప్రైవేట్ పాఠశాల క్రీడా ప్రాంగణంగా ఎలా వినియోగిస్తారనే…
బోడుప్పల్ భూ పోరాటం సందర్భంగా తెలంగాణ రక్షక సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్
బోడుప్పల్, జూలై 2: E6 న్యూస్ బోడుప్పల్‌లో నిర్వహించిన భూపోరాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూపోరాటం సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు…
బోడుప్పల్ భూ పోరాటం సందర్భంగా తెలంగాణ రక్షక సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్
బోడుప్పల్, జూలై 2: బోడుప్పల్‌లో నిర్వహించిన భూపోరాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూపోరాటం సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు…
ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీస్ చేయాలి: తెలంగాణ విద్యార్థి పరిషత్.
బోధన్, జూలై 2: E6 న్యూస్ ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేసి, విద్యార్థుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ ఆర్టీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ, బోధన్ పట్టణంలోని యూనిక్ హై స్కూల్‌కు చెందిన AP20TB6907 నంబర్ ప్రైవేట్ స్కూల్ బస్సు బండారుపల్లి–శ్రీనివాస్ క్యాంప్…
విద్యా సంస్థలపై దాడులు, బందులకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు: CP సాయి చైతన్య.
నిజామాబాద్, జూలై 2: నిజామాబాద్. (E6 క్రైమ్ న్యూస్- శివ ఠాకూర్) విద్యాసంస్థలపై దాడులు చేయడం, యాజమాన్యాన్ని బెదిరించడం, విద్యాసంస్థల బంద్‌లకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో కొన్ని విద్యార్థి సంఘాల పేరుతో వ్యక్తులు పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతి లేకుండా…
ప్రభుత్వ భూమి కబ్జాయత్నంపై గ్రామస్తుల ఆందోళన, పోతంగల్ హంగర్గా ఫారంలో ఉద్రిక్తత.
పొతంగల్, జూలై 2:(E6 న్యూస్: ఔరాద్ అశోక్) నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని హంగార్గా ఫారం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం జరిగిందంటూ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు ఏకమై నిలిచామని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గైక్వాడ్ భీమ్రావు అనే వ్యక్తి తన వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో దున్నించి ఆక్రమించుకునే ప్రయత్నం…
ముధోల్ లో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూసేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశం
**ముధోల్ లో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూసేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశం****ముధోల్ (E6TV వెబ్ న్యూస్):**ముధోల్ మండల కేంద్రంలో దాదాపు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.బుధవారం…

