Breaking News

బీజేపీ ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గానికి నియామక పత్రాల అందజేత

పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి నిజామాబాద్, అక్టోబర్ 22 (E6tv NEWS). నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చేతుల మీదుగా నూతన పదాధికారులు, కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ…

Read Full News

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ‘అలయ్ బలయ్’

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 22 (E6tv NEWS). తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ‘అలయ్ బలయ్’ ప్రతీకగా నిలుస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. దసరా సమ్మేళనంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజకీయ…

Read Full News

నిజామాబాద్ రీజియన్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త

ఆన్‌లైన్‌లో బస్సు టికెట్ల బుకింగ్ సదుపాయం వినియోగించుకోవాలి నిజామాబాద్, అక్టోబర్ 22 (E6 TV NEWS). నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, అలాగే నగరాల నుంచి తిరిగి గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలు టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్  ఎస్.వి.జి. కృష్ణమూర్తి సూచించారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్రణాళిక చేసుకునేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రయాణికులు www.tgsrtcbus.in…

Read Full News

తెలంగాణలో 95% తగ్గిన వర్షపాతం!

ఈ ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నెల 1 నుంచి 21వ తేదీ వరకు సాధారణంగా కురవాల్సిన 75.6 మిమీ వర్షపాతానికి గాను కేవలం 3.5 మిమీ మాత్రమే వర్షం నమోదుకావడంతో ఏకంగా 95 శాతం లోటు నమోదైంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పంటల సంరక్షణ, నీటి నిల్వల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Read Full News

వర్ని బస్టాండ్‌ వద్ద ఐదు వరకు బెల్ట్‌ షాపులు!

తెల్లవారుజాము 3 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా మద్యం విక్రయాలా? బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనపు వసూళ్ల ఆరోపణలు మహిళా ప్రయాణికులు, విద్యార్థులకు ఇబ్బందులు.. ఇరిగేషన్‌ స్థలాల నిర్మాణాలపైనా ప్రశ్నలు వర్ని, అక్టోబర్ 22 (E6tv న్యూస్). నిజామాబాద్‌ జిల్లా వర్ని బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో బెల్ట్‌ షాపుల నిర్వహణపై స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌ ప్రాంగణానికి ఆనుకొని సుమారు ఐదు వరకు బెల్ట్‌ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని,…

Read Full News

ఓపెన్ స్కూల్ పరీక్షల పేరుతో అదనపు వసూళ్ల ఆరోపణలు!

నిజామాబాద్ హరిచరణ్ పబ్లిక్ స్కూల్ పరీక్షా కేంద్రంపై ఫిర్యాదులు పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థుల ఆందోళన ఫీజుల వసూళ్లు, ఖాళీ కాగితాలపై సంతకాలు, జవాబుల జిరాక్స్‌ ప్రతుల పంపిణీపై విచారణకు డిమాండ్ నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv న్యూస్: శివ ఠాకూర్). నిరుపేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించాల్సిన ఓపెన్ స్కూల్ పరీక్షలు వివాదాలకు కేంద్రంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నగరంలోని హరిచరణ్ పబ్లిక్ స్కూల్ పరీక్షా కేంద్రంలో అదనపు డబ్బులు వసూలు చేశారని,…

Read Full News

ఎస్సారెస్పీ సబ్ కెనాల్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

మృతురాలి వయస్సు 40–45 ఏళ్ల మధ్య ఉండవచ్చని అంచనా.. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి ఇబ్రహీంపట్నం, అక్టోబర్ (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదూరు గ్రామ శివారులో ఉన్న ఎస్సారెస్పీ సబ్ కెనాల్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కాలువ నీటి ప్రవాహంలో మృతదేహం కొట్టుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆమె ఎరుపు…

Read Full News

హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్

దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఘర్షణ.. కత్తితో యువకుడిపై దాడి కోరుట్ల, అక్టోబర్ 21 (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో జరిగిన హత్యాయత్నం ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పండుగ సందర్భంగా చోటుచేసుకున్న వివాదం ఘర్షణకు దారితీయడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. అర్బన్ కాలనీకి చెందిన గుద్దేటి రాజేందర్ (43) తన కాలనీలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

Read Full News

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. పోలీస్ శాఖకు తీరని లోటు

హెడ్ కానిస్టేబుల్ గడపలే బాబు అంత్యక్రియల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల నిర్మల్ జిల్లా, అక్టోబర్ 21 (E6tv న్యూస్). నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గడపలే బాబు (HC 2228) బైంసా పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆయన అకాల…

Read Full News

దేవి నవరాత్రుల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ముంబాజీపేట్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలు.. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ముంబాజీపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రుల ఉత్సవాల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. శ్రీ జగన్మాత సేవా సమితి సభ్యుల ఆహ్వానం మేరకు గ్రామంలోని అమ్మవారి మండపాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి…

Read Full News