Breaking News

సైబర్ వలలో చిన్నారులు… తల్లిదండ్రులకు సీఎం రేవంత్ హెచ్చరిక!

హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ‘నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA)’ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. డిజిటల్ యుగంలో పిల్లలకు సైబర్ ముప్పు పెరిగిపోతోందని, వారి రక్షణ కోసం రాష్ట్రంలో త్వరలోనే ఒక సమగ్ర ‘చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్’ (Comprehensive Child Online Safety Framework)ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ హైకోర్టు, టీజీఎస్-ఎల్ఎస్ఏ (TGS-LSA) భాగస్వామ్యంతో ఈ ఫ్రేమ్‌వర్క్‌ను తయారు చేసి, గ్రామ స్థాయి వరకు న్యాయ…

Read Full News

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు:గోల్డెన్ జూబ్లీ సంబరం!

హైదరాబాద్‌ (నాంపల్లి) నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే ప్రతిష్టాత్మక ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’ (12723/24) విజయవంతంగా 50 వసంతాలు (50 ఏళ్లు) పూర్తి చేసుకుంది. 1976 అక్టోబర్ 3న తొలిసారిగా ప్రారంభమైన ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు స్వర్ణోత్సవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని రైలు అభిమానులు, ప్రయాణికులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికుల నిరంతర ఆదరణకు మరియు సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి…

Read Full News

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు హైకోర్టు నోటీసులు!

భవానీనగర్ పోలీసు కస్టడీలో తనపై భౌతిక వేధింపులు జరిగాయంటూ మహ్మద్ షానవాజ్ ఆలం చేసిన ఫిర్యాదుపై గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌కు జస్టిస్ టి. మాధవీదేవి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ, పూర్తిస్థాయి వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. కేసు నేపథ్యం మరియు వివాద పాయింట్లు: అయితే, ప్రస్తుత…

Read Full News

రైతు బిడ్డ ఎమ్మెల్యేకు ఎడ్లబండిపై ఘన స్వాగతం

బొంద్రేడ్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. పలు హామీలు ప్రకటించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తానూర్, అక్టోబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బొంద్రేడ్ గ్రామంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. రైతు బిడ్డగా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను గ్రామంలోకి ఎడ్లబండిపై తీసుకొచ్చి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మహిళా సమైక్య సంఘ…

Read Full News

పైలట్ స్మిత్ కోసం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు!

భారత విమాన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ (Smit Machchhar) త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితంలోకి రావాలని కోరుతూ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ ప్రతినిధి బోయ నగేష్ గారి ఆధ్వర్యంలో, చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం తరఫున ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు:

Read Full News

లిక్కర్ ఆదాయంలో రికార్డు… తెలంగాణ ప్రభుత్వ నివేదిక!

భారత్‌లోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తన స్వంత పన్ను రాబడి కోసం మద్యం రంగానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ రాబడి నివేదిక వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థానిక పన్ను ఆదాయంలో ఏకంగా 31.8 శాతం వాటా కేవలం మద్యం పన్నుల నుంచే వచ్చింది. ఇది నివేదికలో పోల్చిన అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం కావడం గమనార్హం. కాగా తమిళనాడు (26.9%), ఉత్తరప్రదేశ్ (24.7%), ఆంధ్రప్రదేశ్ (23.8%), కేరళ (22.4%),…

Read Full News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హౌస్ అరెస్ట్!

సనత్‌నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆస్పత్రిని పరిశీలించేందుకు బయలుదేరిన కోరుట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధం చేశారు. ఆస్పత్రిలోని వైద్య సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రోగులను పరామర్శించేందుకు ఆయన బయలుదేరగా.. పోలీసులు ముందస్తుగా ఆయనను అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోనూ భారీగా భద్రతను పెంచారు. ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు, ఆస్పత్రి…

Read Full News

నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించనున్నారు. ముఖ్యంగా రానున్న జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు, నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి పరిస్థితులపై రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదికలు స్వీకరించి, వారికి దిశానిర్దేశం…

Read Full News

మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్: నేడు రైల్లో మంత్రులు, అధికారుల ప్రయాణం

హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. ఇప్పటివరకు మెట్రో రైలుకు, ఆర్టీసీ బస్సులకు విడివిడిగా టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, రెండింట్లోనూ ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం ‘మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఇంటిగ్రేటెడ్ పాస్‌‌ను ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 మంది మంత్రుల కోసం ఆయన వన్‌డే కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు. ఈ కొత్త విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గాను డిప్యూటీ సీఎం…

Read Full News

బీడీ కార్మికుల పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం ఎడపల్లి, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి) బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం కింద వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సిఫారసుల మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వాలని…

Read Full News