Hyderabad
శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే స్టేషన్ (SBBJ) పునర్నిర్మాణం మరియు ఆధునికీకరణ పనులు విజయవంతంగా పూర్తయినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. భక్తులు మరియు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రపంచ స్థాయి అత్యాధునిక వసతులతో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు. రూ.6.07 కోట్లతో ఆధునిక వసతులు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రమైన జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఈ స్టేషన్ ఆధునికీకరణ వల్ల…
రాజీవ్ గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా.. సద్భావన, జాతీయ ఐక్యత కోసం ప్రతిజ్ఞ
కామారెడ్డి ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన రాజీవ్ గాంధీ, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. దేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది…
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాజకీయ గ్రహణం?
దళిత, పేద ప్రజలను వెంటాడుతున్న సమస్యలు.. పేదింటి కలగా మిగులుతున్న ఇందిరమ్మ ఇళ్లు వేంసూరు, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన దళిత, పేద ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని, పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా పేదింటి కల అయిన…
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా
పిట్లం, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి) దివంగత నేత, భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సాంకేతికతకు బాటలు వేసి భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కంప్యూటర్ విప్లవానికి నాంది పలికి, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు…
22A భూ నిషేధిత జాబితా బాధితులకు బిఆర్ఎస్ ఉచిత న్యాయ సహాయం: హరీష్ రావు
హైదరాబాద్: రెజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వం నిషేధిత జాబితాలో ప్రతిపాదించిన/చేర్చిన భూముల బాధితులకు ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ భవన్‌లో ప్రత్యేక లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు బిఆర్ఎస్ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. బాధితులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన అంశాలు & హరీష్ రావు డిమాండ్లు: ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, బాధితులందరికీ న్యాయం జరిగే వరకు…
ఈ-సిగరెట్లు, విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిషేధిత ఈ-సిగరెట్లు (ఈ-వ్యాప్‌లు), విదేశీ సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పరిధిలోని ఒక షాప్‌పై దాడి చేసి ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు & సీజ్ చేసిన సామగ్రి: అక్రమ డ్రగ్స్ మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయించే వారిపై నగరంలో నిఘా తీవ్రతరం చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 రోజుల బ్రిటన్, అమెరికా పర్యటన ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బ్రిటన్ (UK), అమెరికా (US) లలో 10 రోజుల పాటు సాగే విదేశీ పర్యటన కోసం గురువారం తెల్లవారుజామున న్యూఢిల్లీ నుంచి లండన్ బయలుదేరారు. ఆగస్టు 19న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి హాజరైన సీఎం, అక్కడ నుంచే నేరుగా విదేశీ పర్యటనకు పయనమయ్యారు. న్యూఢిల్లీ విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ప్రోటోకాల్ వ్యవహారాల సలహాదారు హర్కర వేణుగోపాల్ ఆయనకు వీడ్కోలు పలికారు….
చేయని తప్పుకు పోలీసుల వేధింపులు.. కష్టకాలంలో అండగా నిలిచిన పోచారం, E6tv NEWS యాజమాన్యానికి అశోక్ కృతజ్ఞతలు.
అక్బర్‌నగర్, ఆగస్టు 20: (E6tv NEWS ప్రతినిధి). చేయని తప్పుకు పోలీసుల కక్ష సాధింపు, వేధింపులకు గురయ్యానని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో తనకు అండగా నిలిచి, జైలు నుంచి బయటకు రావడానికి సహకరించిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి దేవుడితో సమానమని అశోక్ అన్నారు. ఆయన ఆశీర్వాదం, దయతోనే తాను జైలు నుంచి…
H-1B వీసా ప్రక్రియను సరళతరం చేయండి: అమెరికా రాయబారికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: అమెరికా వీసాల జారీ, H-1B వీసాల రెన్యూవల్ మరియు స్టాంపింగ్ ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోరారు. బుధవారం న్యూఢిల్లీలో భారత పర్యటనలో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor)తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో వీసా సమస్యలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశంలోని ముఖ్య విజ్ఞప్తులు…
భీమ్‌గల్ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది: వేముల ప్రశాంత్‌రెడ్డి
రూ.35 కోట్ల 100 పడకల ఆసుపత్రి, రూ.3.50 కోట్ల సమీకృత మార్కెట్, సీసీ–బీటీ రోడ్లు, బస్ డిపో పనులు పూర్తి చేయాలి పెండింగ్ బిల్లులు విడుదల చేసి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ భీమ్‌గల్ ఆగస్ట్ 19: (E6tv NEWS ప్రతినిధి). భీమ్‌గల్ పట్టణ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై, 70–75 శాతం వరకు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసి అర్ధాంతరంగా నిలిపివేసిందని మాజీ…

