ఎల్బీనగర్ – హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్ ఖరారు!
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం కలిసిన సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది. ఈ భేటీలో ఎల్బీనగర్ – హయత్‌నగర్ కారిడార్‌తో పాటు ఎన్హెచ్-167కేపై కృష్ణానది మీద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ శంకుస్థాపన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్…
