Breaking News

కాంగ్రెస్‌లో ముదురుతున్న వర్గపోరు: ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. సంచలన వ్యాఖ్యలు!

మంచిర్యాల (ఈ6 టీవీ): మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తీవ్ర రూపం దాల్చింది. నియోజకవర్గంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. ఏకంగా ఇద్దరు మంత్రుల సమక్షంలోనే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణను లక్ష్యంగా చేసుకుని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తానూ, తన అనుచరులు రాత్రింబవళ్లు కష్టపడి గెలిపిస్తే, గెలిచిన తర్వాత తమనే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీకృష్ణ…

Read Full News

రిమ్స్‌లో భయాందోళన.. ఏసీ పేలి పసికందుల మృతిపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!

ఆదిలాబాద్ (ఈ6 టీవీ): ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ విభాగాన (SNCU/NICU) సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ యూనిట్‌లో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్ల అది ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దురదృష్టకర సంఘటనలో ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద వివరాలు & ప్రాణరక్షణ చర్యలు: ప్రభుత్వం & అధికారుల స్పందన:

Read Full News

తానూర్‌లో ఇంటిపై పిడుగుపాటు

తృటిలో తప్పిన ప్రాణాపాయం.. భారీగా ఆస్తి నష్టం తానూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షం సమయంలో ఓ మూడు అంతస్తుల ఇంటిపై పిడుగు పడింది. పిడుగుపాటు ధాటికి ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పిడుగు ప్రభావంతో ఇంట్లోని విద్యుత్ వైరింగ్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు ఫ్యాన్లు, బల్బులు, ఫ్రిజ్, టీవీ తదితర…

Read Full News

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి

భైంసా, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల…

Read Full News

ముధోల్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర

ముధోల్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు…

Read Full News

ప్రజావాణిలో ఫిర్యాదుదారుల సమస్యలు విన్న ఎస్పీ

నిర్మల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను క్షుణ్ణంగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఫిర్యాదులను చట్టపరంగా పరిశీలించి, బాధితులకు సకాలంలో…

Read Full News

భైంసాలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

భైంసా, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). పట్టణంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సోమవారం పరిశీలించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన గడ్డెన్న వాగు నిమజ్జన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సజావుగా జరిగేలా…

Read Full News

భీంగల్‌ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రష్మీ గౌతమ్

భీంగల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ సోమవారం నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రణీత్ పంతులు, విష్ణు పంతులు, నర్సయ్య పంతులు, నారాయణ పంతులు రష్మీ గౌతమ్‌తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన ఆమె ఆలయ మహిమ, విశిష్టత గురించి తెలుసుకుని కొంత సమయం భక్తి భావంతో…

Read Full News

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహణ

నిజామాబాద్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). నగరంలోని వినాయక్‌నగర్‌లో గల అమరవీరుల పార్కులో పద్మశాలి కుల పెద్దల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు గుజ్జేటి వెంకట నరసయ్య, ఎనగందుల మురళి, అల్లే నాగభూషణం, అవధూత రాములు, వేముల సూర్య ప్రకాష్, చిలుక కిషన్, మోర భూమన్న, అవధూత విట్టల్,…

Read Full News

రుద్రూర్ ముస్లిం మైనార్టీ విలేజ్ కమిటీ ఎన్నిక

మైనార్టీల అభివృద్ధి, హక్కుల సాధన కోసం కృషి చేస్తాం రుద్రూర్, సెప్టెంబర్ 21;(E6tv NEWS: ప్రతినిధి). ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రుద్రూర్ ముస్లిం మైనార్టీ విలేజ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ముల్తాని, ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కమిటీ అధ్యక్షుడిగా సయ్యద్ ముల్తాని, ఉపాధ్యక్షులుగా ఇమ్రాన్ ఖురేషి, ఖలీమ్ ఖురేషి, ప్రధాన కార్యదర్శిగా షేక్ సుభాని, సంయుక్త…

Read Full News