Breaking News

గాంధీ భవన్‌కు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు..

హైదరాబాద్‌లోని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ మంగళవారం కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల రాకతో కోలాహలంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు అభినందనలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే గాంధీ భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మహేష్ కుమార్ గౌడ్‌ను నేరుగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు….

Read Full News

కేటీఆర్ పీఏ-పీఆర్వో వర్సెస్ సైఫాబాద్ పోలీస్!!!

తెలంగాణ అసెంబ్లీ వద్ద సెప్టెంబర్ 7న జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో విచారణకు హాజరైన BRS కార్యవర్గ నేత, కేటీఆర్ పీఏ కుంబాల మహేందర్ రెడ్డి, పీఆర్వో మాణిక్య మహేశ్‌ల వ్యవహారం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర వివాదానికి దారితీసింది. పోలీస్ స్టేషన్‌లోనే తమపై దాడి జరిగిందని బాధితులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. రెండు పక్షాల వాదనలు – ముఖ్యాంశాలు అంశం కేటీఆర్ పీఏ & పీఆర్వో ఆరోపణలు సైఫాబాద్…

Read Full News

భారత ప్రభుత్వానికి తలొగ్గిన మెటా: పిల్లల భద్రతపై కీలక నిర్ణయం!

సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్) భారత ప్రభుత్వంతో జరిపిన కీలక చర్చల అనంతరం ఒక ప్రధాన నిర్ణయానికి అంగీకరించింది. చిన్నారులపై జరిగే లైంగిక వేధింపుల (CSAM) కేసుల వివరాలను ఇకపై నేరుగా భారతీయ దర్యాప్తు సంస్థలకే నివేదించేందుకు ఒప్పుకుంది. ఆన్‌లైన్‌లో పిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మారిన నిబంధన: నిన్న – నేడు అంశం పూర్వపు…

Read Full News

హన్మకొండలో ఆర్టీసీ బస్సుపై కూలిన భారీ చెట్టు

హన్మకొండ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన పబ్లిక్ గార్డెన్స్ వద్ద పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఒక్కసారిగా ఒక భారీ చెట్టు కూలి ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఊహించని ఘటనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటన వివరాలు & ఆస్తి నష్టం సహాయక చర్యలు & స్థానికుల స్పందన

Read Full News

అమెరికాలో భారతీయ విద్యార్థులకు వీసాపై బిగ్ రిలీఫ్!!

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా వేలాది మంది భారతీయ విద్యార్థులకు అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు భారీ ఊరట నిచ్చింది. అంతర్జాతీయ విద్యార్థుల వీసా కాలాన్ని నాలుగేళ్లకే పరిమితం చేస్తూ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధన అమలుపై బోస్టన్ ఫెడరల్ కోర్టు తాత్కాలిక స్టే (మధ్యంతర ఉత్తర్వులు) జారీ చేసింది. కోర్టు తీర్పు – ముఖ్యమైన వివరాలు కొత్త నిబంధన వల్ల వచ్చే సమస్యలు & కోర్టు విశ్లేషణ అంశం పాత…

Read Full News

కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తు ముగిసిందా?

తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ అంటే ఒక సంచలనం, పోరాటానికి చిరునామా. అయితే, ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె మంత్రి పదవి కోల్పోవడంతో “సురేఖ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా?” అనే చర్చ జోరందుకుంది. మంత్రి పదవి దూరం… కానీ పోరాటం ఆగలేదు! గత నెల రోజులుగా జరిగిన రాజకీయ వివాదాలు, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమీక్షల అనంతరం ఆమె పదవి వీడాల్సి వచ్చింది. అయితే, ఈ ఒత్తిడి సమయంలోనూ…

Read Full News

కొత్తపల్లి సొసైటీ చైర్మన్ బరిలో వెనిగళ్ల సుధీర్

తండ్రి, తనయుల సేవలను గుర్తుచేసుకుంటున్న రైతులు కోటగిరి, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి)బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలోని కొత్తపల్లి సహకార సంఘం (సొసైటీ) నూతన చైర్మన్ పదవికి వెనిగళ్ల సుధీర్ పేరు రైతుల మధ్య చర్చనీయాంశంగా మారింది. గతంలో సొసైటీ అభివృద్ధికి వెనిగళ్ల కుటుంబం అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్న రైతులు.. సుధీర్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడితే సొసైటీ మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వెనిగళ్ల సుధీర్ తండ్రి స్వర్గీయ వెనిగళ్ల భాస్కర్…

Read Full News

కులమతాలకు అతీతంగా హిందూ–ముస్లిం భాయ్ భాయ్

ఆరో వార్డులో వినాయక చవితి వేడుకల్లో ముస్లిం సోదరుల భాగస్వామ్యం జమ్మికుంట,సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి)కులమతాలకు అతీతంగా హిందూ–ముస్లిం సోదరులంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని చాటిచెప్పేలా ఆరో వార్డు ప్రజలు మరోసారి స్నేహభావాన్ని చాటుకున్నారు. ఆరో వార్డులోని యాద ధనంజయ్ కిరాణా దుకాణం సమీపంలో కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ ఆధ్వర్యంలో మహిళల సహకారంతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయక చవితి వేడుకల్లో ముస్లిం సోదరులు సైతం స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతు సహకారం అందించడం ప్రత్యేక…

Read Full News

వినాయక చవితి వేడుకల్లో శ్రీనివాస్ పటేల్ కుటుంబం

మద్నూర్, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి).వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాస్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి పుష్పాలు, పండ్లు, నైవేద్యాలను సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి గణేశుడికి హారతి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పటేల్ కుటుంబంలో భక్తి వాతావరణం నెలకొంది. విఘ్నాలను తొలగించి కుటుంబ సభ్యులకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు,…

Read Full News

వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం

రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయిమాస్కులు ధరించి దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి– మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిసెప్టెంబర్ 14: (E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 14: (E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేష్‌లను సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.అసెంబ్లీ సమావేశాల…

Read Full News