Breaking News

భీంగల్‌ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రష్మీ గౌతమ్

భీంగల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ సోమవారం నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రణీత్ పంతులు, విష్ణు పంతులు, నర్సయ్య పంతులు, నారాయణ పంతులు రష్మీ గౌతమ్‌తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన ఆమె ఆలయ మహిమ, విశిష్టత గురించి తెలుసుకుని కొంత సమయం భక్తి భావంతో…

Read Full News

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహణ

నిజామాబాద్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). నగరంలోని వినాయక్‌నగర్‌లో గల అమరవీరుల పార్కులో పద్మశాలి కుల పెద్దల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు గుజ్జేటి వెంకట నరసయ్య, ఎనగందుల మురళి, అల్లే నాగభూషణం, అవధూత రాములు, వేముల సూర్య ప్రకాష్, చిలుక కిషన్, మోర భూమన్న, అవధూత విట్టల్,…

Read Full News

పోస్ట్‌మార్టం కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై ఆర్డీవోకు ఫిర్యాదు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి బోధన్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు కొంతమంది సిబ్బంది మృతుల కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ నియోజకవర్గం ఇన్‌చార్జి ఎత్తుండ రాజేందర్ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ అంశంపై పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు….

Read Full News

సొంత ఖర్చుతో రోడ్డుకు మరమ్మతులు

రాయకూర్–సిద్ధాపూర్ రహదారిపై మొరం పోయించిన కోనేరు శశాంక్ రుద్రూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామం నుంచి సిద్ధాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి బురదమయంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. సమస్యను బీజేపీ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, ఎన్నారై కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న కోనేరు శశాంక్ స్పందించి, తన సొంత ఖర్చులతో అస్తవ్యస్తంగా మారిన రహదారిపై…

Read Full News

రుద్రూర్ ముస్లిం మైనార్టీ విలేజ్ కమిటీ ఎన్నిక

మైనార్టీల అభివృద్ధి, హక్కుల సాధన కోసం కృషి చేస్తాం రుద్రూర్, సెప్టెంబర్ 21;(E6tv NEWS: ప్రతినిధి). ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రుద్రూర్ ముస్లిం మైనార్టీ విలేజ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ముల్తాని, ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కమిటీ అధ్యక్షుడిగా సయ్యద్ ముల్తాని, ఉపాధ్యక్షులుగా ఇమ్రాన్ ఖురేషి, ఖలీమ్ ఖురేషి, ప్రధాన కార్యదర్శిగా షేక్ సుభాని, సంయుక్త…

Read Full News

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవతో న్యాయం జరిగింది

అక్బర్‌నగర్ గ్రామ పెద్దల కృషికి కృతజ్ఞతలు తెలిపిన అశోక్ ప్రజాపాలనలో తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని దరఖాస్తు రుద్రూర్, సెప్టెంబర్ 21;(E6tv NEWS: ప్రతినిధి). తనకు జరిగిన అన్యాయంపై అక్బర్‌నగర్ గ్రామ పెద్దలు స్పందించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో న్యాయం జరిగిందని అశోక్ తెలిపారు. అయితే గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే చొరవ లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన…

Read Full News

సమస్య చెప్పాడు.. పరిష్కారం చూపించాడు!

డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో విద్యుత్ సమస్యకు పరిష్కారం కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పెద్ద కొడప్‌గల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యను స్థానికులు జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు సౌదగర్ అరవింద్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ…

Read Full News

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవతో న్యాయం జరిగింది

అక్బర్‌నగర్ గ్రామ పెద్దల కృషికి కృతజ్ఞతలు తెలిపిన అశోక్ ప్రజాపాలనలో తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని దరఖాస్తు రుద్రూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). తనకు జరిగిన అన్యాయంపై అక్బర్‌నగర్ గ్రామ పెద్దలు స్పందించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో న్యాయం జరిగిందని అశోక్ తెలిపారు. అయితే గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే చొరవ లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన…

Read Full News

ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం

eKYC పూర్తి చేయాలి.. బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి రికవరీపై దృష్టి పెట్టాలి మద్నూర్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల సమాఖ్య కార్యాలయంలో బిచ్కుంద, మద్నూర్ మండలాల ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు మద్నూర్ మండల ఏపీఎం జగదీశ్ కుమార్ తెలిపారు. సమావేశానికి అదనపు డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, స్త్రీనిధి రీజినల్ మేనేజర్ కిరణ్ హాజరై పలు అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులందరికీ eKYC…

Read Full News

నిర్లక్ష్యమా..? ప్రమాదమా..? హత్యా..?

వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాని లోకాలకు.. లారీ ఢీకొని మయూరి నగర్ వాసి బీకుమల్ల సత్యనారాయణ మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు.. పోలీసుల దర్యాప్తు అశోక్‌నగర్,సెప్టెంబర్ 21 (E6tv న్యూస్: ప్రతినిధి). పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అశోక్‌నగర్ మయూరి నగర్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీవాసులు తెలిపిన…

Read Full News