Breaking News

సేవా సంకల్ప అభియాన్‌లో పలు సేవా కార్యక్రమాలు

తనకల్లు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండల కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.తనకల్లు మండల బాలికల గురుకుల కళాశాలలో చిత్రలేఖనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీ తాండ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారిని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…

Read Full News

డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్‌పై ప్రత్యేక శిక్షణ ఇంధన పొదుపుపై డ్రైవర్లకు కీలక సూచనలు డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్, మద్యం పూర్తిగా నిషేధం నిజామాబాద్, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్‌తో పాటు ఇంధన పొదుపుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ రీజియన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం రీజియన్…

Read Full News

జైపూర్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నాలు..

జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (STPP) వద్ద బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నాపై చెన్నూరు ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్లాంట్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని, నిరంతరం సీఎస్ఆర్ (CSR) అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అలాంటప్పుడు అక్కడ రాజకీయ ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. గతంలో సీఎస్ఆర్ నిధుల తరలింపు – ఇప్పుడు నియోజకవర్గానికే ప్రాధాన్యం: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జైపూర్ ప్లాంట్…

Read Full News

డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్‌ రన్‌

జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి అమలు ఇంటి వద్దకే 41 రకాల ఉచిత వైద్య పరీక్షలు.. 48 గంటల్లో రిపోర్టులు ధర్మవరం, సెప్టెంబరు 25:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి, వైద్య పరీక్షల నుంచి చికిత్స వరకు అవసరమైన వైద్య సేవలను అనుసంధానం చేసే ‘సంజీవని’ కార్యక్రమాన్ని డిసెంబరు 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించి, జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ…

Read Full News

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

మంత్రి సవితమ్మకు వినతిపత్రం కొత్తచెరువు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏ సంఘం నాయకులు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వినతిపత్రం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రానికి మంత్రి సవితమ్మ వచ్చిన సందర్భంగా వీఆర్ఏలు ఆమెను కలిసి తమ సమస్యలను వివరించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని, నామినీలుగా…

Read Full News

లక్ష్మీ గణపతి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం

రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్‌లో ప్రతిష్ఠాపించబడిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బద్దం…

Read Full News

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

బట్టాపూర్‌లో ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ ఎర్గట్ల, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజా పాలనలో భాగంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఎర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను…

Read Full News

అనారోగ్యంతో బాధపడుతున్న చెన్నారెడ్డికి పరామర్శ

పరిగి, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నారెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న చెన్నారెడ్డిని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పరామర్శించారు.ఈ సందర్భంగా చెన్నారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఉషశ్రీ చరణ్,…

Read Full News

ఘనంగా లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలు

కంటి ఆసుపత్రి రోగులకు అన్నదానం రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వ్యవస్థాపక సభ్యులు, మాజీ సొసైటీ చైర్మన్ లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బోధన్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న రోగులు, వారి సహాయకులకు రుచికరమైన భోజనాన్ని అందించారు.ఈ సందర్భంగా లయన్ పత్తి రాము మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించడం…

Read Full News

భైంసాలో శాంతియుతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవం

జిల్లా ఎస్పీకి మున్సిపల్ కౌన్సిలర్ల కృతజ్ఞతలు భైంసా, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా, శోభాయమానంగా విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా భైంసా మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPSను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణతో పాటు ముందస్తు…

Read Full News