Breaking News

జర్నలిస్ట్ బసవరాజుపై కేసులు ఎత్తివేయాలి

మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు డిమాండ్ నిజామాబాద్, సెప్టెంబర్ 23: (E6tv NEWS: ప్రతినిధి). జర్నలిస్ట్ బసవరాజుపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విఠల్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా నిరంతరం వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ…

Read Full News

ఏర్గట్లలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఏర్గట్ల, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి). ఏర్గట్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. సల్వాల సంధ్య, రెండ్ల శ్రావణి తదితరులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందుతోందన్నారు. వైద్య చికిత్సకు సంబంధించిన బిల్లులను సమర్పిస్తే, అర్హత మేరకు సీఎం…

Read Full News

మరో ఇద్దరు పసికందుల ప్రాణాలు బలి.. రిమ్స్‌లో అసలేం జరుగుతోంది?

ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరొక ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. రిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో (SNCU) గడిచిన ఐదు నెలలుగా సరిగా పనిచేయని ఎయిర్ కండిషనర్ (AC) లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఈ దారుణ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ విషాద ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి….

Read Full News

పోచారంలో ఆరుగురికి రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ

పోచారం, సెప్టెంబర్ 22: (E6tv NEWS: ప్రతినిధి). పోచారం గ్రామంలో సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ ఆధ్వర్యంలో రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో పెన్షన్ పొందుతూ, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఆరుగురు అర్హులైన లబ్ధిదారులకు తిరిగి పెన్షన్లు మంజూరు కాగా, వాటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెన్షన్లకు సంబంధించిన సమస్యలను…

Read Full News

మబ్బు పట్టిన ఆకాశం, పలు జిల్లాల్లో అలర్ట్

ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపిస్తున్న వాయుగుండం (దీప్ డిప్రెషన్) ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు తీవ్రతరం కానున్నాయి. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఉదయం నుంచే ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే…

Read Full News

గణేష్ రథయాత్ర మార్గంలో బీటీ రోడ్డు పనుల పర్యవేక్షణ

నిజామాబాద్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: శివ ఠాకూర్). నగరంలో శుక్రవారం నిర్వహించనున్న సార్వజనిక్ గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని గణేష్ రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా గణేష్ రథయాత్ర వెళ్లే మార్గంలోని గుర్బాబాది రోడ్డు – శివాజీ చౌక్ నుంచి రైల్వే గేట్ వరకు చేపడుతున్న బీటీ రోడ్డు పనులను సంబంధిత అధికారులు, 35 వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ ఎర్రం సుధీర్ పర్యవేక్షించారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో…

Read Full News

నిబంధనలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం

డ్రైవర్లు, సిబ్బందికి రోడ్ సేఫ్టీపై అవగాహన నిజామాబాద్, సెప్టెంబర్ 23:(E6 tv NEWS: ప్రతినిధి). రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అధికారులు సూచించారు. నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో డ్రైవర్లు, సిబ్బందికి రోడ్‌ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి A.M.V.I. మణికాంత్ ముఖ్య అతిథిగా హాజరై రహదారి భద్రతపై పలు సూచనలు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి రోడ్‌ సేఫ్టీ ఈదార్ మేనేజర్ వర్షా నిహంత్…

Read Full News

నిజాయితీకి పోలీస్‌స్టేషన్‌లో సత్కారం

బంగారు నెక్లెస్‌ను పోలీసులకు అప్పగించిన ముగ్గురికి సీఐ జయనాయక్ ఘన సన్మానంఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికం ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) రోడ్డుపై లభించిన బంగారు నెక్లెస్‌ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న ముగ్గురు వ్యక్తులను ధర్మవరం టూ టౌన్ సీఐ జయనాయక్ ఘనంగా సన్మానించారు. ఆటో డ్రైవర్ నరసింహులు, కుమ్మర రామాంజనేయులు, సిద్ధమ్మలను శాలువాలతో సత్కరించి, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికాన్ని అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం నుంచి…

Read Full News

విద్యార్థులతో మొక్కలు నాటించిన అధికారులు

ఎర్గట్ల, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). ఎరుగట్ల మండలం గుమ్మిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. “Ek Ped Maa Ke Naam” కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, మొక్కల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ, గ్రామపంచాయతీ…

Read Full News

ధర్మవరం పట్టణ అభివృద్ధికి రూ.242.28 కోట్ల సమగ్ర ప్రణాళిక

రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, వీధి దీపాల అభివృద్ధికి ప్రాధాన్యం ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) ధర్మవరం పట్టణ సమగ్ర అభివృద్ధికి వివిధ ప్రభుత్వ పథకాల కింద మొత్తం రూ.242.28 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా మంగళవారం కుప్పం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Read Full News