Breaking News

సోమిర్యాగడి తండాలో మద్యపాన నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం

మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానా.. సేవిస్తే రూ.5 వేల జరిమానా ఎల్లారెడ్డి, అక్టోబర్ 11 (E6TV న్యూస్). మద్యపానం వల్ల కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో మద్యపానాన్ని నియంత్రించేందుకు సోమిర్యాగడి తండా గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమిర్యాగడి తండాలో మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామ పంచాయతీ ప్రత్యేక సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం గ్రామ సర్పంచ్ మాలోత్ ప్రియాంక అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ పెద్దలు,…

Read Full News

ఈ సీజన్‌లో రైతులే రాజులు!

భూతల్లిని నమ్ముకున్న వారిని భూమాత ఎప్పుడూ మోసం చేయదు రుద్రూరు, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి) ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటకు మంచి దిగుబడి రావడంతో పాటు, ఇతర రాష్ట్రాల వ్యాపారులు సైతం ఆశాజనకమైన ధరలు చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని రైకూర్ క్యాంప్ గ్రామానికి చెందిన రైతు షాదుల్లా తెలిపారు. ఈ సీజన్‌లో రైతులకు భూమాత అండగా నిలిచిందని, మంచి దిగుబడితో పాటు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన…

Read Full News

ఓటర్ల జాబితా సవరణపై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

బీజేపీతో బీఆర్ఎస్‌కు రహస్య ఒప్పందం ఉంది: మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్, అక్టోబర్ 10 (E6TV న్యూస్): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ మౌనం వహించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తప్పిదాలు చేస్తోందని భావిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని, ఎందుకు నిరసనలు చేపట్టడం లేదని నిలదీశారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఫార్ములా ఈ…

Read Full News

మన పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

బతుకమ్మ పండుగ మనదని గర్వంగా చెప్పుకోవాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హస్తినాపురం, హైదరాబాద్ (E6TV న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని హస్తినాపురం డీఆర్డీఎల్ కాలనీ వాసులతో కలిసి ఆమె బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మన…

Read Full News

ఇద్దరు అనారోగ్య బాధితులకు రూ.2.20 లక్షల ఎల్‌ఓసీలు అందజేత

బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2.20 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) లెటర్లను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. బాల్కొండ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన అనికేష్ బాలయ్య వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ…

Read Full News

దళారీ వ్యవస్థ దెబ్బకు రైతులకు నష్టాలు!

రోజుకు రూ.100 చొప్పున తగ్గుతున్న ధాన్యం ధర రుద్రూరు, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి). దళారీ వ్యవస్థ కారణంగా ధాన్యం ధరలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రుద్రూరు ప్రాంతానికి చెందిన రైతు గౌరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారని, దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రైతు గౌరప్ప మాట్లాడుతూ.. నిన్నటి వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,600 ధర…

Read Full News

బంజారా తండాలో విద్యుత్ సమస్యకు పరిష్కారం

సర్పంచ్ ధరావత్ సురేష్ చొరవతో నూతన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్లారెడ్డి,అక్టోబర్ 10 (E6tv News): నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా గ్రామంలో గత కొంతకాలంగా నెలకొన్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ ధరావత్ సురేష్ చొరవతో విద్యుత్ అధికారులు గ్రామపంచాయతీ పరిధిలో నూతన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచ్ ధరావత్ సురేష్ విద్యుత్ అధికారుల దృష్టికి…

Read Full News

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహం తరలింపు

పనులు పూర్తయ్యాక చౌరస్తా మధ్యలోనే తిరిగి ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు హామీ ఎల్లారెడ్డి, అక్టోబర్ 10 (E6tv News): పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా శనివారం అంబేద్కర్ చౌరస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు జాగ్రత్తగా తరలించారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన అనంతరం విగ్రహాన్ని తిరిగి చౌరస్తా మధ్యలోనే ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సంఘం సభ్యులు గతంలో మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అప్పటివరకు విగ్రహాన్ని…

Read Full News

నిజామాబాద్‌లో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు

110 విదేశీ, డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం నిజామాబాద్, అక్టోబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి). జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నిరంతర తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని న్యాల్‌కల్ రోడ్డు, ముబారక్‌నగర్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కంఠాల గంగారత్నం, ముడ భాస్కర్ ఇళ్లలో సోదాలు…

Read Full News

బుల్లెట్ రైలు భూసేకరణపై కేంద్రం క్లారిటీ.. రైతులకు భరోసా!

హైదరాబాద్ (e6tv news): హైదరాబాద్‌ను కలుపుతూ ప్రతిపాదించిన మూడు హై-స్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి భూసేకరణ ఆదేశాలు జారీ చేయలేదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం అలైన్‌మెంట్ (మార్గం) సర్వేలు మాత్రమే జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఎలాంటి భూసేకరణ ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌తో చర్చించిన అనంతరం ఆయన ఈ ప్రకటన…

Read Full News