కమ్మర్పల్లి, సెప్టెంబర్ 26: (E6tv NEWS: ప్రతినిధి).
రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఇరవైత్రి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలను కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనిల్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పాలేపు నర్సన్న, వీసీ బుచ్చన్న, మాజీ అధ్యక్షులు సుంకేట రవి, జిల్లా మైనారిటీ నాయకులు రఫీ, జిల్లా కిసాన్ ఖేత్ ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, కమ్మర్పల్లి అధ్యక్షులు సాల్లూరి గణేష్, గుడిసె అంజమ్మ, వెన్నెల దేవేందర్, సంజీవ్, పాషా, శిలేందర్, బుచ్చి మల్లయ్య, ప్రసాద్, అజార్, జగదీశ్, చిటికేసి గంగాధర్, దులూరు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

